Homeఎంటర్టైన్మెంట్Mokshagn Entry Movie: మోక్షజ్ఞ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ను ఆ యంగ్ హీరో తో...

Mokshagn Entry Movie: మోక్షజ్ఞ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ను ఆ యంగ్ హీరో తో చేస్తున్నారా..? ఇంతకీ దర్శకుడెవరంటే..?

Mokshagn Entry Movie: సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఫ్యామిలీకి చాలా తక్కువ సమయంలోనే వచ్చింది… నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుతుంటే బాలయ్య బాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడు కాదు నా కొడుకు మూడోవ తరం వారసుడు అవుతాడు అంటూ చాలామందికి చెబుతున్నాడు. ఇక విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు బాలయ్య తన కొడుకు గురించి చెబుతున్నాడు తప్ప మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.

ప్రతి సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు అలాగే టిడిపి కార్యకర్తలకు సైతం ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతుంది. ఇక ఈ సంవత్సరమైన ఆయన ఎంట్రీ ఉంటుందా అంటే ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకు ఆయన సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ బయటికి రాలేదు. ఒక కొత్త దర్శకుడు సైతం మోక్షజ్ఞ తో సినిమా చేయడానికి మంచి కథనైతే వినిపించారట.

కానీ బాలయ్య బాబు మాత్రం ఆ కథను తన కొడుక్కి సెట్ చేయాలనే ప్రయత్నం చేసిన కూడా అది మొత్తానికైతే కార్యరూపం దాల్చలేదు. దాంతో ఆ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం శ్రీ విష్ణు తో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. కొత్త డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పిస్తే బాగుండదనే ఉద్దేశంతోనే బాలయ్య వద్దన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అనే తేడ లేకుండా ఎవరో ఒక్కరితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే తన స్క్రీన్ అపీరెన్స్ ఎలా ఉంటుంది ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి తన దగ్గర ఉందా? టాప్ రేంజ్ లో హీరోగా వెలుగొందుతాడా లేదా అనేది తెలుస్తుంది. అలా కాకుండా హీరో వస్తున్నాడు.. వస్తున్నాడు అంటూ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతున్నారు. ఆయన వచ్చేది ఎప్పుడు ప్రేక్షకులను అలరించేటప్పుడు అభిమానుల ఆదరణ పొందేది ఎప్పుడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper