The Paradise Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులు చాలామంది ఉన్నారు. మరిలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా మంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు…ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. వచ్చే సంవత్సరం మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే క్రమంలో నాని, శ్రీకాంత్ ఓదెల ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నాడు…ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. ప్యారడైజ్ అనే ఒక వేశ్య గృహానికి అతనికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేది కీలకంగా చూపించబోతున్నారట…
Also Read: మహేష్ బర్త్ డే వేళ రాజమౌళి అప్టేట్.. ఇండస్ట్రీ షేక్ అయ్యిందిగా.. !
మరి ఆయన చేస్తున్న సినిమాల విషయంలో నాని పాత్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఈ సినిమా విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక మోహన్ బాబు లుక్కు పరంగా కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతుందట. మరి మోహన్ బాబు లోని విలనిజాన్ని శ్రీకాంత్ ఓదెల ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్యారడైజ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందంటూ చాలామంది సినిమా ప్రేక్షకులు సైతం చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగబోతుందట. ఇక అలాగే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా ఈ సినిమా నడుస్తుందని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలియజేస్తూ ఉండడం విశేషం…మోహన్ బాబు ఇంట్రాడక్షన్ క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతుందట.
Also Read: వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..ఎప్పుడు..ఎక్కడ జరగబోతుందంటే!
రీసెంట్ షెడ్యూల్లో మోహన్ బాబు ఇంట్రాడక్షన్ సీన్ చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెల మోహన్ బాబుతో ఏ రేంజ్ ని రాబట్టబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఒక సపరేటు విలనిజాన్ని క్రియేట్ చేయగలిగే పాత్రను సృష్టించాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…