Homeఎంటర్టైన్మెంట్Tamannaah: యద అందాలు ఆల్మోస్ట్ చూపించేసింది... తమన్నాని ఇంత బోల్డ్ గా ఎప్పుడూ చూడలేదు బాబోయ్!

Tamannaah: యద అందాలు ఆల్మోస్ట్ చూపించేసింది… తమన్నాని ఇంత బోల్డ్ గా ఎప్పుడూ చూడలేదు బాబోయ్!

Tamannaah: తమన్నా గ్లామర్ డోస్ ఓవర్ అవుతుంది. ఎన్నడూ లేనివిధంగా మిల్కీ బ్యూటీ తెగిస్తుంది. బ్లూ కలర్ బాడీకాన్ డ్రెస్ ధరించి తమన్నా బోల్డ్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. సన్ననైన పీలికలు అడ్డుపెట్టి యద భాగం దాచింది. తమన్నా తన హాట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. అందాలతో చంపేయకు తమన్నా అంటూ వేడుకుంటున్నారు. తమన్నా ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Tamannaah
Tamannaah

ఎల్లే మ్యాగజైన్ 2022 కోసం తమన్నా ఈ ఫోటో షూట్ చేశారు. ఆమె ఆల్ట్రా స్టైలిష్ మోడ్రన్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ఇక లాంగ్ కెరీర్ ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. హీరోయిన్స్ కమర్షియల్ చిత్రాల గ్లామర్ డాల్స్ గా మారిపోయాక ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండటం లేదు. ఐదేళ్లు ఫార్మ్ లో ఉండటం కష్టంగా ఉంది. అలాంటిది తమన్నా 2005 నుండి చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతుంది.

ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల తమన్నాకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన హ్యాపీడేస్ భారీ విజయం అందుకుంది. ఆ చిత్ర హీరోయిన్ గా తమన్నా మొదటిసారి ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఇక 100% లవ్ మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. సుదీర్ఘ కెరీర్లో తమన్నా ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలను కవర్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ లతో కూడా జత కట్టిన ఘనత తమన్నా సొంతం.

Tamannaah
Tamannaah

తమన్నా వయసు 30 ఏళ్ళు దాటగా తరచూ పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆ మధ్య ముంబైకి చెందిన వ్యాపారవేత్తను తమన్నా వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను తమన్నా తనదైన శైలిలో ఖండించారు. నిరాధార పుకార్లు ప్రచారం చేయవద్దు. పెళ్లి కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తానంటూ అసహనం వ్యక్తం చేశారు.

Tamannaah
Tamannaah

గత ఏడాది తెలుగులో తమన్నా నటించిన ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం చిత్రాలు విడుదలయ్యాయి. గని మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వేదాళం రీమేక్ అని సమాచారం. భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. అలాగే ఓ మలయాళ, హిందీ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version