Mehreen Pirzada: అందానికే అందం ఆమె సొంతం. పాలమీగడ లాంటి చర్మంతో ఆకట్టుకోవడం ఆమె నైజం. ఆమె ఎవరో కాదు స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మెహ్రీన్. టాలీవుడ్ మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ పాపులర్ అయింది ఈ అమ్మడు. కెరీర్ ను చతికిల పడకుండా చూసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో యూత్ ను మెస్మరైజ్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఈ భామ. అందాల ఆరబోతతో పాటు నటనలోనూ మెస్మరైజ్ చేస్తుంటుంది ఈ పాలమీగడ అందాల సుందరి.
కెమెరా ముందు తన గ్లామర్ ఒలకబోయడంలో కొంచెం కూడా ఫెయిల్ అవలేదు మెహ్రీన్. అదే విధంగా అవకాశాల వేటలో భాగంగా ఆన్ లైన్ మాధ్యమాల్లో గ్లామర్ ను ఆరబోస్తుంది ఈ భామ. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. అందాల గేట్లు మొత్తం ఎత్తేసి ఓవర్ డోస్ గ్లామర్ షో చేసింది ఈ అమ్మడు. అంతే కాదు ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. దీంతో ఈ హాట్ ట్రీట్ చూసి కుర్రకారు బోల్గా పడుతున్నారు. వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు అందుకుంది. సిల్వర్ స్క్రీన్ పై అందాల భామగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. రాజా ది గ్రేట్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా ఎఫ్ 2 లో కూడా నటించి కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. దీంతో ఒక్కసారిగా మెహ్రీన్ పాపులారిటీ పెరిగిపోయింది. రీసెంట్ గా ఎఫ్ 3 సినిమా కూడా చేసింది మెహ్రీన్.
చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహ్రీన్ తన ఫిట్ నెస్ పై బాగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే ఈ సిరీస్ తర్వాత చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెహ్రీన్ తన ఫిట్ నెస్ పై బాగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రెగ్యూలర్ గా వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్ కు వచ్చేసిందని కొందరు అంటున్నారు. ఏదేమైనా మెహ్రీన్ లేటెస్ట్ లుక్స్ మాత్రం కుర్రకారుకు మంచి ట్రీట్ ఇచ్చాయి.