Meghana Chowdary: ఈ సినిమాలోని కామెడీ అలాగే డైలాగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించాయి. బోల్ట్ కంటెంట్తో ఈ సినిమా తెరకెక్కింది. అడల్ట్ డ్రామా శైలిలో ఈ సినిమా రూపొందించబడింది. శ్యాం జే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై శేఖర్ రెడ్డి నిర్మించారు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఊహించని స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలు చాలానే వచ్చాయి. ఎన్నో రకాల రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి విభిన్నమైన రొమాంటిక్ సినిమాలలో ఏడు చేపల కథ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఒక సెన్సేషన్ హిట్ గా మారింది. శ్యామ్ జే చైతన్య ఈ సినిమాను అడల్ట్ డ్రామాగా తెరకెక్కించారు. శేఖర్ రెడ్డి చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై ఏడు చేపల కథ సినిమాను నిర్మించారు.
Also Read: తొలి సినిమా భారీ హిట్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు.. ఈ హాట్ బ్యూటీ ని గుర్తుపట్టారా..
నవంబర్ 7, 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. బోల్డ్ కంటెంట్ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిషేక పచ్చిపాల ఈ సినిమాలో టెంప్ట్ రవి అనే పాత్రలో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో చాలామంది ముద్దుగుమ్మలు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్న నటి కూడా ఒకరు. ఏడు చేపల కథ సినిమాలో ఈ నటి బోల్డ్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అభిషేక్ రెడ్డి, భాను శ్రీ, మేఘనా చౌదరి, అయేషా సింగ్ పలు ప్రధాన పాత్రలలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఊహించని విధంగా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో సందేహం లేదు.
అలాగే ఈ సినిమాలోని కామెడీ, డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వాళ్లలో నటి మేఘన చౌదరి కూడా ఒకరు. ఒక మాడల్ గా తన కెరీర్ ప్రారంభించిన మేఘనా చౌదరి ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాన్ని అందుతుంది. ఏడు చేపల కథ సినిమాతో మేఘనా చౌదరికి బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. కానీ మొదటి నుంచి కూడా మేఘనా చౌదరి బోల్డ్ కంటెంట్ సినిమాలలో నటించడం వలన ఈమెకు మెలమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం మేఘనా చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.