spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Last Film With Rajamouli: రాజమౌళి తో మెగాస్టార్ ఆఖరి చిత్రం.. ఎప్పుడు ప్రారంభం...

Megastar Last Film With Rajamouli: రాజమౌళి తో మెగాస్టార్ ఆఖరి చిత్రం.. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా!

Megastar Last Film With Rajamouli: సుమారు 9 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150 మరియు సై రా నరసింహ రెడ్డి వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఇటీవల కొరటాల శివ తో ఆయన చేసిన ఆచార్య చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైంది..

Megastar Last Film With Rajamouli
Acharya

చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ కి ఇలాంటి ఫలితం ఎదురు అవుతుంది అని అభిమానులు కలలో కూడా ఊహించలేదు..ఆచార్య ఫలితం చూసిన తర్వాత చిరంజీవి తానూ చెయ్యబోతున్న తదుపరి చిత్రాలపై ఎంతో ప్రత్యేక ద్రుష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి..

ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ వంటి సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు మూవీస్ కూడా రీమేక్స్ అవ్వడం తో అభిమానులు తన నుండి ఏదైతే కోరుకుంటున్నారో..ఆ అంశాలను ఈ సినిమాలలో పుష్కలంగా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అట..ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతుంది..

Megastar Last Film With Rajamouli
Bhola Shankar

Also Read: Shanmukh-Deepthi Sunaina: మళ్లీ కలిసిన షణ్ముఖ్, దీప్తి సునైనా.. ఎలా కలిశారు? ఏం జరిగింది?

అదేమిటి అంటే మెగాస్టార్ చిరంజీవి మరియు రాజమౌళి కాంబినేషన్ లో త్వరలోనే ఒక్క సినిమా రాబోతుంది అట..చిరంజీవి ప్రస్తుతం తానూ కమిట్ అయ్యి ఉన్న సినిమాలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజమౌళి తో ఒక్క సినిమా చేయనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..అంతే కాకుండా ఈ సినిమానే మెగాస్టార్ ఆఖరి చిత్రం అవుతుంది అనే వార్త కూడా గట్టిగా వినిపిస్తుంది..

Megastar Last Film With Rajamouli
Rajamouli, Chiranjeevi

రిటైర్ అయ్యేలోపు ఒక్క ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించి అభిమానులకు చిరస్థాయిగా గుర్తుండిపోయ్యే సినిమా ఇవ్వాలని చిరంజీవి అనుకుంటున్నాడు అట..రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వచ్చే ఏడాది నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది..ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో రాజమౌళి ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే టాక్ ఉంది..ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాతనే మెగాస్టార్ తో సినిమా ఉండే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Also Read: Mahesh Babu: దటీజ్ సూపర్ స్టార్.. హ్యాట్సాఫ్ టు మహేష్ బాబు.. నువ్వు దేవుడివి సామీ !
Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
Oktelugu Epaper