https://oktelugu.com/

Mannara Chopra: వైరల్ అవుతున్న మన్నారా చోప్రా ఫొటోలు.. బికినీలో చూస్తే తట్టుకోలేరు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరిగా మన్నారా చోప్రా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అయితే మన్నారా చోప్రా తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2014 వ సంవత్సరంలో ‘ ప్రేమ గీమ జాన్తా నయ్ ’ అనే సినిమాలో కథానాయికగా నటించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడం ఆమెకు మైనస్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

Written By: , Updated On : December 22, 2023 / 12:20 PM IST
Mannara Chopra

Mannara Chopra

Follow us on

Mannara Chopra: కథానాయక మన్నారా చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. 2016లో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామ ‘తిక్క’ చిత్రంలో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. తర్వాత జక్కన్న, రోగ్, సీత వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనదైన మార్క్ వేసుకున్నారు. అయితే ఆ సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని సాధించి పెట్టలేకపోయాయి. దీంతో మన్నారా చోప్రాకు అవకాశాలు తగ్గిపోవడంతో కనిపించడం తక్కువ అయింది.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరిగా మన్నారా చోప్రా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అయితే మన్నారా చోప్రా తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2014 వ సంవత్సరంలో ‘ ప్రేమ గీమ జాన్తా నయ్ ’ అనే సినిమాలో కథానాయికగా నటించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడం ఆమెకు మైనస్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. తరువాత అదే సంవత్సరంలో బాలీవుడ్ కు వెళ్లిన మన్నారా చోప్రా జిద్ అనే సినిమాలో నటించింది. అక్కడ నుంచి తమిళనాట అడుగుపెట్టిన ఈ ముద్ధుగుమ్మ సన్దమారుతం, కావాల్ అనే చిత్రాల్లో నటించారు. అయినా విజయాన్ని అందుకోలేకపోయారు.

Mannara Chopra

Mannara Chopra

చిత్ర పరిశ్రమకు దూరమైన మన్నారా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె బికినీలో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బికినీలో అందాలు ఆరబోస్తూ కనిపిస్తున్న మన్నారా ను చూసి నెటిజన్లు అదరహో అంటున్నారు.

Mannara Chopra

Mannara Chopra

మన్నారా చోప్రా అసలు పేరు బార్బీ హోండా అని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. ఆమె సినీ రంగంలో అడుగు పెట్టడానికి ముందు ఫ్యాషన్ డిజైనర్ గా రాణించారు. దీంతో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేయడం విశేషం. అంతేకాదు కథక్, హిప్ హాప్, బెల్లీ డ్యాన్స్ వంటి డ్యాన్సుల్లో శిక్షణ పొంది ప్రావీణ్యత సంపాదించారు.