Site icon OkTelugu

Ponmudi : తమిళనాడులో ఇంకో అవినీతి మంత్రి జైలుకి

Annamalai vs DMK in Tamil Nadu

Ponmudi : తమిళనాడు డీఎంకే పరిస్థితులు మహ ఘోరంగా ఉన్నాయి.ఇంటా బయటా కూడా నిరసనలే నిరసనలు జరుగుతున్నాయి. ఇంత దారుణమైన ఆత్మరక్షణలో డీఎంకే ఎప్పుడూ లేవు. మొన్నటికి మొన్న 19వ తేదీ ఇండియా కూటమిలో మీటింగ్ కు నితీష్ కుమార్ హిందీలో మాట్లాడితే తమకు అర్థం కావడం లేదని డీఎంకే కీలక నేత టీఆర్ బాలు అనడం అభాసుపాలైంది. కానీ నితీష్ దారుణంగా మట్లాడారు.

సౌత్ వాళ్లు అందరూ హిందీ మాట్లాడుకోవాలంటూ నితీష్ దారుణంగ మాట్లాడారు. దానికి డీఎంకే ప్రతిగా ఒక్క మాట మట్లాడలేదు. ఏమీ లేకపోయినా మోడీ మీద… బీజేపీ మీద హిందీ పార్టీ అంటూ మాట్లాడే డీఎంకే.. నితీష్ వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడలేదన్నది ప్రశ్న.

మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తమిళనాడులోని డీఎంకేకు వ్యతిరేకంగ ఒక్కటి రావడం లేదు. సోషల్ మీడియాను కంట్రోల్ చేశారు. డీఎంకే సీఎం స్టాలిన్ మీడియాపై ఉక్కుపాదం మోపారు.తాజాగా మరో డీఎంకే మంత్రి జైలు పాలయ్యారు.

తమిళనాడులో ఇంకో అవినీతి మంత్రి జైలుకి వెళ్లారు.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Exit mobile version