Manchu Lakshmi : స్విమ్ సూట్ లో మంచు లక్ష్మి.. సెగలు రేపే ఫోటోలు వైరల్

ఇక దాంతో మరొకసారి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఆమె ఆనందాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది...

Written By: NARESH, Updated On : January 3, 2024 8:56 pm
Follow us on

Manchu Lakshmi : మోహన్ బాబు కూతురుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి మంచు లక్ష్మి…సెలబ్రిటీల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు అనే అపోహని తొలగిస్తూ తొలిసారిగా ఒక సెలబ్రిటీ కుతురుగా తను ఇండస్ట్రీకి వచ్చి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తండ్రి కి తగ్గ కూతురు గా పేరు సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే నిర్మాతగా నటిగా చాలా ఫేమస్ అయ్యింది.

అయితే ఎప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో తన హ్యాపీ మూమెంట్స్ ని పంచుకుంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమె స్విమ్ సూట్ వేసుకొని దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో “వాటర్ బేబీ” అంటూ క్యాప్షన్ ఆడ్ చేసి పోస్ట్ చేసింది.

స్విమ్ సూట్లో ఆమె హాట్ లుక్స్ తో ఉన్న పిక్స్ ని షేర్ చేయడం పట్ల ఆమె అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీ అంటే ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అలాగే ట్రోలింగ్ కి కూడా ఎక్కువగా గురయ్యే ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో కొంతమంది కుర్రాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలకి డిఫరెంట్ గా కామెంట్లను చేస్తున్నారు. మరి కొంతమంది మంచు లక్ష్మి కి ఏజ్ పెరుగుతుంటే అందం కూడా పెరుగుతుంది అంటూ కామెంట్ చేయగా, ఇంకా కొంతమంది మాత్రం ఈ ఏజ్ లో ఏంటా ఫొటోస్ అంటూ మంచు లక్ష్మి పైన ఫైర్ అవుతున్నారు ఇక మరికొంతమంది మాత్రం బాడీ షేమింగ్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు.

ఇక వీటన్నింటిని తను ఏమాత్రం లెక్కచేయకుండా తనకు నచ్చిన విధంగా ఉండడానికి మాత్రమే ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తూ తనకు అనిపించిన ట్వీట్ చేస్తూ, తనకి నచ్చిన యాంగిల్స్ లో పిక్స్ దిగుతూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు స్విమ్ సూట్ లో ఆమె దిగిన ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక దాంతో మరొకసారి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఆమె ఆనందాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది…