
సాంప్రదాయంగా కనిపించే కొందరు నటీమణులు ఒక్కసారిగా చిన్న చిన్న దుస్తుల్లో కనిపించేసిరిక ఆడియన్స్ షాక్ తింటారు. కొందరు హీరోయిన్లు, నటీమణులను సినిమాల్లో చూస్తే రియల్ లైప్లో కూడా ఇలాంగే ఉంటారనుకుంటారు.కానీ చాలా మంది నటీమణులు నిజ జీవితం వేరు. చాలా సరదాగా.. ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా తెలుగు నటి మంచు లక్ష్మీ ఎవరూ ఊహించని విధంగా బుల్లి డ్రెస్సులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించి షాకిచ్చింది. ‘గుండెల్లో గోదావరి’ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించి మెప్పించిన లక్ష్మీ ఆ తరువాత బుల్లితెరపై అడుగులు వేసింది. జెమిటీ టీవీల్లో లక్ష్మీ టాక్ అనే ప్రొగ్రాం ద్వారా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి పాపులారిటీ సాధించింది. ఇక మంచు లక్ష్మీ సినిమాల్లో నటించేది తక్కువే అయినా నిర్మాతగా చాల సినిమాలు చేసింది.
అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుుడు హాట్ హాట్ గా కనిపిస్తూ యూత్ ను రెచ్చగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ బుల్లి డ్రెస్సు వేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మిని ఇలా చూస్తామనుకోలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా ఇలా మంచు లక్ష్మి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.