spot_img
Homeఎంటర్టైన్మెంట్Director and Senior Actor: అరెరె.. ముదురు జంట ఘాటు ప్రేమ !

Director and Senior Actor: అరెరె.. ముదురు జంట ఘాటు ప్రేమ !

Director and Senior ActorDirector and Senior Actor: ఆయన మలయాళ సీనియర్ దర్శకుడు.. గొప్ప సినిమాలు తీశాడు. అయితే, గత కొంతకాలంగా ఆ దర్శకుడు ఒంటరిగా ఉంటున్నారు. ఆ మధ్య ఆయన భార్య కాలం చేశారు. ఇద్దరు పిల్లలు యూఎస్ లో సెటిల్ అయ్యారు. దాంతో ఇక ఈ డైరెక్టర్ కి ఏమి చేయాలో తెలియక, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేశాడు.

కానీ, ఆయనకు ఉన్న మంచి పేరును పోగొట్టుకోవడం ఇష్టం లేక, ఇక సైలెంట్ గా ఓ మాజీ హీరోయిన్ తో తాజాగా ప్రేమలో పడ్డాడు. ఆ మాజీ హీరోయిన్ కూడా ఆయనగారిని ప్రేమిస్తోంది. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటుంది. అందుకే, తానూ ప్రేమకు వ్యతిరేఖం కాదు అని మొత్తానికి ఆ సీనియర్ దర్శకుడికి క్లారిటీ ఇచ్చింది.

ఎలాగూ ఆమెగారు ఇప్పటికే ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో నానిపోయింది కాబట్టి, ఈ లేటు ఘాటు ప్రేమ గురించి పెద్దగా బాధ పడటం లేదు. అందుకే ఈ మధ్య ఈ జంట ఓపెన్ గానే చెన్నై బీచ్ ల చుట్టూ తిరుగుతున్నారట. అన్నట్టు ఈ హీరోయిన్ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.

ఈ మధ్య టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. తెలుగులో బాగా ఫేమస్ అయినా అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో కూడా రీసెంట్ గా పాల్గొంది. ఆ ప్రోగ్రామ్ లో చాలా బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. అయితే, ఆ దర్శకుడి బాధను అర్థం చేసుకుని ఆయనకు తన ప్రేమ మాధుర్యాన్ని పరిచయం చేస్తూ మొత్తానికి ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు పోతుంది.

ఇక ఈ జంట యాత్రలు, విదేశీ ప్రయాణాల వంటివి కూడా చేస్తున్నారు. ఏమైనా నటిగా ఇంకా సినిమాలు చేస్తోన్న ఆ సీనియర్ హీరోయిన్, ఆ సీనియర్ దర్శకుడితో పెళ్ళి వరకూ వెళ్తుందా ? లేక ప్రేమతోనే సరి పెడుతుందా చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version