https://oktelugu.com/

రజినీకాంత్ హీరోయిన్.. భారీ అందాలతో కనువిందు !

మాళవిక మోహనన్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రేంజ్ గ్లామర్ ఉన్న బ్యూటీ ఈమె. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరూ మాళవిక అందం ముందు తక్కువని నెటిజన్లు ఈ అమ్మడుకు కితాబు ఇస్తున్నారంటే.. కారణం అందంతో పాటు మాళవిక డ్రెస్ సెన్స్ కూడా. ఎలాంటి దుస్తుల్లోనైనా అందంగా కనిపించడంలో మాళవిక మోహనన్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు ఉంది. ఒకసారి కింద ఫోటోల్లో డ్రెస్ కి తగ్గట్టు ఎక్స్ ప్రెషన్ ను, ఎక్స్ ప్రెషన్ ను బ్యాలెన్స్ చేస్తూ […]

Written By:
  • admin
  • , Updated On : July 18, 2020 / 09:00 PM IST
    Follow us on


    మాళవిక మోహనన్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రేంజ్ గ్లామర్ ఉన్న బ్యూటీ ఈమె. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరూ మాళవిక అందం ముందు తక్కువని నెటిజన్లు ఈ అమ్మడుకు కితాబు ఇస్తున్నారంటే.. కారణం అందంతో పాటు మాళవిక డ్రెస్ సెన్స్ కూడా. ఎలాంటి దుస్తుల్లోనైనా అందంగా కనిపించడంలో మాళవిక మోహనన్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు ఉంది.


    ఒకసారి కింద ఫోటోల్లో డ్రెస్ కి తగ్గట్టు ఎక్స్ ప్రెషన్ ను, ఎక్స్ ప్రెషన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎక్స్ పోజింగ్ ను హైలైట్ చేసి ఫోజిలు ఇవ్వడం అంటే ఎంతో అనుభవం ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చి ఇంకా నాలుగు సినిమాలు కూడా పూర్తి చెయ్యలేదు.. ఈ బ్యూటీ అప్పుడే ఓ రేంజ్ అనుభవం సంపాదించేసినట్టు ఉంది. తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది.

    సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పేట’ చిత్రంలో అలరించిన ఈ అందాల భామ ఆ సినిమాతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. నిజానికి రజినీకాంత్ సరసన హీరోయిన్ అంటే.. ఆ హీరోయిన్ ఎంత పెద్ద నటి అయినా ఆమెకు పేరు పెద్దగా రాదు. అలా రజిని స్టార్ డమ్ లో కొట్టుకుపోయిన గొప్ప టాలెంటెడ్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఏదో రమ్యకృష్ణ లాంటి హీరోయిన్స్ తప్ప. అలాంటిది మాళవిక మోహనన్ రజినీకాంత్ సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుని ముందుకు వెళ్తుంది అంటే, ఆ క్రెడిట్ మాళవిక మోహనన్ గ్లామర్ కే దక్కుతుంది.

    ఈ పై ఫోటోలు చూస్తే తెలియడంలేదు. ఈ బ్యూటీలో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయని. అందుకేనేమో సూర్య పట్టుబట్టి మరీ తన పక్కన ఛాన్స్ ఇచ్చాడు. సూర్య హీరోగా, హరి దర్శకత్వంలో వచ్చే ‘అరువా’ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘మాస్టర్‌’ చిత్రంలో విజయ్‌ సరసన కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమా తరువాత అమ్మడు రేంజ్ అమాంతం పెరగనుంది.

    ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ… ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ స్టిల్స్‌ తో తనని ఫాలో అయ్యే అభిమానులకు అప్పుడప్పుడు గ్లామర్ టచప్ చేస్తూ ఉంటుంది. ఈ కింద ఫోటోలు చూస్తే నెటిజన్లు అలాగే ఫీల్ అవుతారు మరి.