https://oktelugu.com/

Malaika Arora: చీ.. ఈ వయసులో ఇదేం డ్రెస్‌.. హీరోయిన్ పై సీరియస్

Malaika Arora: ముదురు భామ ‘మలైకా అరోరా’ వయసు 48 ఏళ్ళు. ఈ వయసులోనూ ఫిట్‌ నెస్‌ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాల పేరుతో హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే, తాజాగా ఈ ముదురు భామ వీడియో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా మలైకా అరోరా డ్రెస్ హాట్ టాపికైంది. మలైకా నెట్టెడ్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 04:43 PM IST
    Follow us on

    Malaika Arora: ముదురు భామ ‘మలైకా అరోరా’ వయసు 48 ఏళ్ళు. ఈ వయసులోనూ ఫిట్‌ నెస్‌ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాల పేరుతో హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే, తాజాగా ఈ ముదురు భామ వీడియో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా మలైకా అరోరా డ్రెస్ హాట్ టాపికైంది.

    Malaika Arora

    మలైకా నెట్టెడ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఆమె డ్రెస్సింగ్‌పై నెట్టింటా ట్రోల్స్ పెరిగాయి. ఈ వయసులో ఇదేం డ్రెస్‌ అంటూ కామెంట్లొచ్చాయి. ఈ ట్రోల్స్‌పై మలైకా స్పందిస్తూ..రిహానా, జెన్నిఫర్‌ లోపెజ్‌, బేవన్స్‌ వంటి వారు ఇలాంటి డ్రెస్‌ వేస్తే మెచ్చుకుంటారు ఇండియన్ సెలెబ్రిటీలు వేసుకుంటే ట్రోల్స్ చేస్తారని మండిపడింది. దాంతో ఈ భామని నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేశారు.

    Also Read:  మోహన్ బాబును ఇప్పట్లో వదిలేలా లేరు

    అయినా ఇలాంటి డ్రెస్ లు మలైకాకి కొత్తేమి కాదు. ఎందుకంటే.. ఆమె క్రమం తప్పకుండా యోగా క్లాసెస్‌కి వెళ్తుంది, ఆ సమయంలో నిత్యం ఇలాంటి డ్రెస్ లనే వేసుకుంటుంది. పైగా వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. అయితే ప్రస్తుత ఆమె ఫోటోలు చూసి తెలుగు నెటిజన్లు కూడా కామెంట్స్ పెట్టడం విశేషం. ఆమె ఫోటో కింద తెలుగు నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేశారు. ‘ఇదెక్కడ స్టైల్‌ రా బై..’ అని ఒకరు కామెంట్ పెట్టగా,

    Malaika Arora

    ఈ ముదురు భామ ఇండియాస్ నెక్స్ట్ సూపర్ మోడల్’ షోకి జడ్డిగా చేయబోతుంది లేండి’ అంటూ మరొకరు, ఈ భారీ బ్యూటీ మరీ విచిత్రంగా నడుస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అర్జున్ కపూర్ తో రొమాన్స్ కి అలవాటు పడి, తన మాజీ భర్త అయిన ‘సల్మాన్ తమ్ముడి’కి హ్యాండ్ ఇచ్చి, అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది.

    చాలా కాలంగా అర్జున్ కపూర్ తో సహా జీవనం కూడా చేస్తోంది. వీరి రొమాన్స్ కి అడ్డు అదుపు కూడా లేకుండా పోయింది. అన్నట్టు వీళ్ళు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలుస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

    Also Read: ‘రాధేశ్యామ్’కి రేటింగ్స్ దారుణంగా ఇచ్చారట

    Tags