https://oktelugu.com/

Mahesh – Keerthi Suresh: మహేష్ – కీర్తి సురేష్’ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mahesh – Keerthi Suresh: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14న) విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుండగా.. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ప్రేమికుల రోజున రిలీజ్ అయ్యేది ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అట. చంద్రబోస్ రాసిన ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 26, 2022 / 11:56 AM IST
    Follow us on

    Mahesh – Keerthi Suresh: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14న) విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుండగా.. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

    Sarkaru Vaari Paata Movie Update

    కాగా ప్రేమికుల రోజున రిలీజ్ అయ్యేది ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అట. చంద్రబోస్ రాసిన ఈ రొమాంటిక్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట. ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఉంటారని తెలుస్తోంది. ప్రేమ గురించి చాలా ఫన్నీ వేలో ఈ పాట సాగుతుందని తెలుస్తోంది.

    Also Read: విరిసిన మన ‘పద్మాలు’: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల సక్సెస్ స్టోరీ తెలుసా..?

    మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో అరవింద్ స్వామిని విలన్ గా ఫిక్స్ చేశారని.. అరవింద్ స్వామి విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని, ఆ పాత్ర సినిమాలోనే ఎంతో కీలకమైనది అని తెలుస్తోంది.

    keerthi suresh

    ఇక ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తిసు రేష్ జంటగా నటిస్తున్న ఈ సర్కారు వారి పాట పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ కూడా రానుందని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

    Also Read:  అనుష్క ప్రొడక్షన్‌ హౌస్ తో 400 కోట్ల డీల్‌

    Tags