Mahesh Babu Varanasi Movie 5 Getups: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మహేష్ బాబు మొదటిసారి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ బాబు 5 గెటప్ లో కనిపించబోతున్నాడు అంటూ రాజమౌళి చెప్పాడు. అందులో గెటప్పుల్లో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ కావడం విశేషం…ఆయన టైం ట్రావెల్ చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కడ ఆయనకు ఎదురయ్యే వ్యక్తులు ఎవరు? వాళ్ళ నుంచి తనకి కావాల్సింది ఎలా రాబట్టుకుంటాడు అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. ఇక త్రేతాయుగంలోకి వెళ్ళిన మహేష్ బాబు అక్కడ రాముడిగా మనకు కనిపిస్తాడట. అలానే అక్కడ కొన్ని అడ్వెంచర్స్ ను చేయబోతున్నాడట. ఆయన ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం సైంటిస్ట్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనకు కనిపిస్తాడట. ఇక ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్ లో నెగెటివ్ పాత్రలో కనిపించని మహేష్ బాబు ఆయన ఈ పాత్రను ఎలా పోట్రే చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
రాజమౌళి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్ సన్నివేశాన్ని క్లారిటిగా ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో తెరమీద ఆవిష్కరిస్తాడు. కాబట్టి ఆయన ఏం చేశానా కూడా ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చగలుగుతాడు.
అందుకే అతను ఏం చెప్పినా కూడా అందరు దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నారట…తను అనుకున్నట్టుగానే మహేష్ బాబును నెగెటివ్ షేడ్స్ లో కూడా చాలా అద్భుతంగా చూపిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి మహేష్ బాబు సైంటిస్ట్ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా ఉంటాడు. కానీ ఆ నెగెటివ్ షేడ్స్ లో ఎలాంటి ఇంటెన్సిటిని చూపిస్తాడు తద్వారా తనను తాను ఎలా ఎలివేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటి వరకు మహేష్ చేసిన ప్రతి పాత్రలో చాలా ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు…