Homeఎంటర్టైన్మెంట్Samantha-Naga Chaitanya's divorce: సమంత-నాగ చైతన్య విడాకులకు మహేష్ బాబే కారణం... ఈ నిజం తెలిశాక...

Samantha-Naga Chaitanya’s divorce: సమంత-నాగ చైతన్య విడాకులకు మహేష్ బాబే కారణం… ఈ నిజం తెలిశాక మీరే ఒప్పుకుంటారు!

Samantha-Naga Chaitanya’s divorce: ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అలాగే ఒకరి నిర్ణయం మరొకరి జీవితాన్ని మార్చేస్తుందనేది కూడా వాస్తవం.దీనికి సమంత-నాగ చైతన్యల లైఫ్స్ ఉదాహరణ. మహేష్ నిర్ణయం వలన సమంత పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అయ్యింది. నాగ చైనత్యతో పెళ్లి, విడాకులు అయ్యాయి. మీకు ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. సమంత జీవితం ఇప్పుడిలా ఉండడానికి మహేషే కారణం. అది ఎలాగో చూద్దాం. నాగ చైతన్య-సమంత ప్రేమకు బీజం పడింది ఏమాయ చేశావే సినిమా సెట్స్ లో. అది నాగ చైతన్య రెండో చిత్రం కాగా… సమంతకు డెబ్యూ మూవీ. దర్శకుడు గౌతమ్ మీనన్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఏమాయ చేశావే తెరకెక్కించాడు.

samantha naga chaitanya

ఆ సినిమాలో నాగ చైతన్య-సమంత మధ్య ముద్దులు, కౌగిలింతల సన్నివేశాలు అనేకం ఉన్నాయి. ఆ క్రమంలో వయసులో ఉన్న ఈ జంట నిజంగానే ప్రేమలో పడిపోయారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. వివాహానికి కొన్ని నెలల ముందు మాత్రమే వీరి ఎఫైర్ బయటపడింది. పెద్దలను ఎదిరించి, ఒప్పించి 2018 లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Also Read: Godfather New Song: చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చేస్తే బీభత్సమే ఇక.. అభిమానులు ఈ రోజు ఆగలేరంతే!

టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరుగాంచిన సామ్-చైతూ ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ సినిమాలు చేసుకుంటూ హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవించారు. నాలుగేళ్ల తర్వాత ఈ పచ్చని జంట మధ్య ఎవరో చిచ్చుపెట్టారు. బలమైన కారణంతో 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ కథలో మహేష్ బాబుకి సంబంధం ఏంటని మీకు సందేహం కలగవచ్చు. ఇప్పుడు అక్కడికే వస్తున్నా. నిజానికి ఏమాయ చేశావే చిత్రాన్ని మహేష్ చేయాల్సింది. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ కథను మొదట మహేష్ కి వినిపించాడు. ఏమాయ చేశావే కథకు ఆయన అనుకున్న హీరో మహేష్ బాబు.

 mahesh babu, gautham menon
mahesh babu, gautham menon

అయితే మాస్ హీరో ఇమేజ్ కలిగిన మహేష్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేయడానికి ఇష్టపడలేదు. మంచి యాక్షన్ స్టోరీతో రండి చేద్దాం అన్నారు. ఈ విషయాన్ని ఇటీవల గౌతమ్ మీనన్ స్వయంగా తెలియజేశారు. ఒకవేళ మహేష్ ఈ మూవీ చేసి ఉంటే… నాగ చైతన్య-సమంత మధ్య ప్రేమ పుట్టేది కాదు. వారు వివాహం చేసుకునేవారు కాదు. ఇక పెళ్లే జరగనప్పుడు విడాకుల ప్రస్తావనే ఉండేది కాదు. ఆ విధంగా ఇప్పటి సమంత పరిస్థితికి మహేష్ పరోక్షంగా కారణమయ్యాడు.

Also Read: Iranian- Hijab: హిజాబ్ ధరించాలని షరతు పెడితే కాల్చేసి నిరసన తెలిపారు. ఇంతకీ ఎక్కడో తెలుసా?

 

Recommended videos:

ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనున్న సమంత | Samantha Went America For Treatment| Samantha Ruth Prabhu

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ఐశ్వర్య రాయ్ | Aishwarya Rai Suffering From Disease | Aishwarya Rai

ICON STAR Allu Arjun Mind Blowing Speech At Sri Vishnu Alluri Movie Pre Release Event || OK Telugu

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version