Homeఎంటర్టైన్మెంట్Liger Collections: లైగర్ 2nd డే కలెక్షన్స్.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు.. అసలు...

Liger Collections: లైగర్ 2nd డే కలెక్షన్స్.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు.. అసలు ఎన్ని కోట్లు నష్టం అంటే ?

Liger Collections: పూరి – విజయ్ దేవరకొండ లైగర్ కి రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

Liger Collections
vijay devarakonda

ముందుగా ఈ సినిమా 2nd డే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Bandla Ganesh: ఒక్క ట్వీట్ తో జీవితా రాజశేఖర్ బండారం బయటపెట్టిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ తో కౌంటర్?

నైజాం 2.08 కోట్లు

సీడెడ్ 0.95 కోట్లు

ఉత్తరాంధ్ర 0.89 కోట్లు

ఈస్ట్ 0.59 కోట్లు

వెస్ట్ 0.26 కోట్లు

గుంటూరు 0.65 కోట్లు

కృష్ణా 0.41 కోట్లు

నెల్లూరు 0.34 కోట్లు

ఏపీ + తెలంగాణలో 2 రోజుల కలెక్షన్స్ గానూ రూ 6.28 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 12.48 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 కోట్లు

ఓవర్సీస్ 0.33 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్ గానూ రూ:6.94 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్ గానూ లైగర్ రూ. 13.42 కోట్లను కొల్లగొట్టింది

Liger Collections
vijay devarakonda

లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. విజయ్ దేవరకొండ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, ఈ ‘ లైగర్’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి.

Also Read:Plastic Flexies Ban: నా బ్యానర్లు చింపేయండి.. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేసిన జగన్.. వ్యాపారులు, నేతల గగ్గోలు

నువ్వే నా భార్య || Posani Give Shock To Serial Actress Yamuna || Tollywood || Oktelugu Entertainment

 

బిగ్ బాస్ ప్రియాంక సింగ్ హల్దీ ఫొటోస్ వైరల్ | Bigg Boss Priyanka Singh Haldi Photos Viral | BiggBoss

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version