ఓహో ఛాన్స్ కోసం.. లావణ్య బికినీ !

హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మంచి టాలెంట్, గుడ్ గ్లామర్ ఉన్నా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మొదట్లో ఎక్స్ పోజింగ్ కి నో చెప్పడం, కాస్త కూడా లౌక్యం లేకపోవడంతో అమ్మడు మొహానికి రంగు వేసుకోవడం మొదలుపెట్టి పదేళ్లు అయినా, పెద్దగా సంపాధించింది ఏమి లేదు. తనకంటే ఆరేళ్ళు తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు అడ్డుఅదువు లేకుండా గ్లామర్ ను కురిపించేసి.. బాగానే వెనకేసుకున్నారు. పైగా వ్యాపారులు కూడా మొదలెట్టి లాభాల […]

Written By: admin, Updated On : July 14, 2020 5:00 pm
Follow us on


హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మంచి టాలెంట్, గుడ్ గ్లామర్ ఉన్నా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మొదట్లో ఎక్స్ పోజింగ్ కి నో చెప్పడం, కాస్త కూడా లౌక్యం లేకపోవడంతో అమ్మడు మొహానికి రంగు వేసుకోవడం మొదలుపెట్టి పదేళ్లు అయినా, పెద్దగా సంపాధించింది ఏమి లేదు. తనకంటే ఆరేళ్ళు తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు అడ్డుఅదువు లేకుండా గ్లామర్ ను కురిపించేసి.. బాగానే వెనకేసుకున్నారు. పైగా వ్యాపారులు కూడా మొదలెట్టి లాభాల లెక్కల్లో హడావుడిగా ఉన్నారు. కానీ లావణ్య పరిస్థితి మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే అన్నట్టు ఉంది పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ సురవరం సినిమా రూపంలో లావణ్య త్రిపాఠికి మంచి హిట్ వచ్చిందని ఆనంద పడినా.. ఆ తరువాత లావణ్య కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో కొనసాలేదు. తనకు లేకలేక వచ్చిన సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అమ్మడు ఫుల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టి అలసిపోయింది గాని, స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో లావణ్య అర్ధం చేసుకున్న పాయింట్ ఏమిటంటే .. ఎక్స్ పోజింగ్ విషయంలో ఇక తానూ రెచ్చిపోవాలని. దాంతో బికినీకి కూడా సై అని స్టార్ హీరోలకు డైరెక్టర్ లకు మెసేజ్ పాస్ చేస్తోందట.

ఇకపై వాటికి దూరం.. అంటున్న బ్యూటీ

కాగా రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రానున్న సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉందట, బికినీ సూట్ లతో పాటు కాస్త ఘాటు సీన్స్ లో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయి నటించాలట. ఈ రోల్ కోసం మొదట ‘నిధి అగర్వాల్’ని అనుకున్నారు. రవితేజ కూడా నిధి వైపే మొగ్గు చూపాడు. నిధి అయితేనే ఆ ఘాటు సీన్స్ కు పూర్తి న్యాయం చేస్తోందని అనుకున్నారు. అయితే ఆ రోల్ నేను చేస్తానని, బికినీ కూడా వేస్తానని నాకు ఛాన్స్ ఇవ్వండని లావణ్య త్రిపాఠి హీరోని అప్రోచ్ అయిందట. ఇంతకు ముందెప్పుడూ లావణ్య త్రిపాఠి ఈ రేంజ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయలేదు కాబట్టి, నిధి కంటే కూడా లావణ్యనే బెటర్ అప్షన్ అని రవితేజ టీం ఫీల్ అవుతున్నారట.