Anupama Parameswaran: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. సోషల్ మీడియాలో ఇటీవల భిన్నమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అనుపమ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అనుపమ రీసెంట్‌గా కడుపుతో ఉన్నట్లుగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే 2020లో నటించిన ”మనియారాయిలే అషోకన్” అనే మలయాళం సినిమాలో ప్రెగ్నెంట్‌గా నటించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది.
View this post on Instagram
అయితే,, అనుపమ పరమేశ్వరన్ రిలీజ్ చేసిన ఆ స్టిల్స్ ఇన్ స్టాలో బాగా వైరా అయ్యాయి. అయితే ఈ ఫోటోలను సడెన్‌గా చూసిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. నిజంగా కంగ్రాట్స్ చెప్పేందుకు ప్రయత్నించినట్లు ఆమె చెప్పగా.. ఆ కామెంట్ చూసి అనుపమ నవ్వేసింది. ఈ యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ అనగానే పద్ధతిగా ఉంటుంది అని పేరు ఉంది.
Also Read: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?
కానీ ఆమె కెరీర్ లో మొదటిసారి ‘రౌడీబాయ్స్” సినిమాలో రెచ్చిపోయి నటించి వార్తలెక్కింది. మొత్తానికి అనుపమలో రోజురోజుకు పైత్యం పెరిగిపోతుంది. కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అలాగే కావాలని బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. పద్దతికి మరు పేరు అని అమ్మడును మెచ్చుకుంటుంటే.. ఈ పాప మాత్రం లేడీ ఆర్జీవీ రేంజ్ లో తన పైత్యాన్ని రంగరిస్తోంది.

మరి ఆ స్థాయిలో ఒక యంగ్ హీరోయిన్ రెచ్చుపోతుంటే.. నెటిజన్లు ఎందుకు కామ్ గా ఉంటారు. అందుకే, ప్రస్తుతం అనుపమ ఫొటోలను బాగా వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమలో చాలా మార్పులు వచ్చాయి. అన్నట్టు రౌడీ బాయ్స్ మూవీలో గ్లామర్ పాత్ర చేసిన అనుపమకు భారీగా రెమ్యూనరేషన్ దక్కిందని టాక్.
Also Read: జిల్లాల ఉద్యమంతో వైసీపీ నేతల ఆధిపత్యం