Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: పునీత్‌ సేవకు బన్నీ సాయం... నిజమేనా ?

Allu Arjun: పునీత్‌ సేవకు బన్నీ సాయం… నిజమేనా ?

Allu Arjun: పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియల్లో అభిమానులు గుండెలు పగిలేలా రోధించారు. కన్నడలో ఎందరో స్టార్లు పుట్టుకొచ్చి.. రాజ్ కుమార్ వైభవాన్ని మరిచిపోయేలా చేస్తున్న తరుణంలో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మళ్ళీ రాజ్ కుమార్ ఫ్యామిలీనే కన్నడ నాట నెంబర్ వన్ గా నిలబెట్టాడు. అందుకే పునీత్ అంటే.. ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ.

Allu Arjun
Allu Arjun

పైగా పునీత్ కి మిగిలిన ఇండస్ట్రీలలో కూడా మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్, బాలయ్య, చిరు, విశాల్ లాంటి హీరోలు సైతం పునీత్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి దైర్యం చెప్పారు. కాగా తాజాగా కన్నడ స్టార్ హీరో పునీత్‌ రాజ్ కుమార్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు సినీ న‌టుడు అల్లు అర్జున్ హైద‌రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాడు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్‌ నుంచి ఆయ‌న‌ బయలుదేరి బెంగళూరు చేరుకున్నాడు.

Also Read:  హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!

ముందుగా పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ త‌ర్వాత‌ పునీత్‌ సమాధిని బ‌న్నీ సందర్శించ‌నున్నాడు. పునీత్ స‌మాధి వ‌ద్ద బ‌న్నీ నివాళులు అర్పించనున్నాడు. అలాగే పునీత్ చేసిన సేవలో కూడా బన్నీ పాలు పంచుకోబోతున్నాడు. ముఖ్యంగా 1800 పిల‌ల్ల‌ల‌కు పునీత్ చ‌దువు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పిల్ల‌ల్ని నేను చ‌దివిస్తా…అని ముందుకు రాబోతున్నాడు బన్నీ.

puneeth rajkumar
puneeth rajkumar

 

ఆ 1800 మంది పిల్ల‌ల భ‌విష్య‌త్తుకీ భ‌రోసా క‌ల్పించ‌డ‌మే తన ఉద్దేశ్యం అని బన్నీ ఫీల్ అవుతున్నాడు. అలాగే పునీత్ స్టార్ట్ చేసిన అనాధ‌శ్రమాల‌కు, వృద్ధాశ్ర‌మాల‌కు కూడా బన్నీ సాయం చేస్తానని ప్రకటించబోతున్నాడు.

Also Read:  టాలీవుడ్: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version