Homeఎంటర్టైన్మెంట్Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఎక్స్ క్లూజివ్ హెల్త్ అప్ డేట్ ...

Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఎక్స్ క్లూజివ్ హెల్త్ అప్ డేట్ !

Lata Mangeshkar : భారతీయ ఘాన కోకిల ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ లతా మంగేష్కర్ (92 ) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంతి. అందుకే, ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమె హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Lata Mangeshkar
Lata Mangeshkar

కాగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి పై ఆమె కుటుంబ సభ్యులు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, అభిమానులు, స్నేహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, లతా గారి ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది అని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా తెలియజేశారు. లతా మంగేష్కర్ కి కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయట.

Also Read: ప్చ్.. బాలయ్యకి మళ్ళీ పైత్యం.. ‘పాకిస్తాన్‌ లో అఖండ అట !

కాకపోతే, ఆమె వయసును దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఆమెను ఐసీయూలో ఉంచినట్లు, లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అన్నట్టు లతా మంగేష్కర్ మరో 10-12 రోజుల పాటు ఐసీయూలోనే ఉంటారని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు కూడా అధికారికంగా తెలిపారు. మొత్తానికి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి బాగుంది అని తెలిసి ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

కాగా కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు.

Also Read: దొంగలతో జతకట్టినా కేసీఆర్ కు ప్రయోజనముండదు?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version