https://oktelugu.com/

Kriti Shetty : ఆ నడుమెక్కడ చేయించిందిరా బాబు.. చేతులు పైకెత్తి మరీ చూపించేసిన కృతి శెట్టి 

రీర్ అలా ఉండగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందాలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఎల్లో కలర్ ట్రెండీ వేర్లో నాజూకు నడుము ప్రదర్శించింది. కృతి లేత పరువాలు కవ్విస్తుంటే కుర్రాళ్ళు కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు. 

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2023 / 08:50 AM IST
    Follow us on

    Kriti Shetty : ఉప్పెన మూవీతో కృతి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. వరుస హిట్స్ ఇచ్చి హ్యాట్రిక్స్ పూర్తి చేసింది. 2021 సెన్సేషనల్ హిట్ గా ఉన్న ఉప్పెన స్టార్ హీరోల రేంజ్ వసూళ్లు రాబట్టింది. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు, డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ తో ఈ మ్యాజిక్ చేశాడు. హిట్ క్రెడిట్ లో అధిక భాగం కృతి శెట్టికి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత దేవీ శ్రీ ప్రసాద్. టీనేజ్ లో ఉన్న కృతి ఆ పాత్రకు చక్కగా సరిపోయారు.  ఆమె గ్లామర్ మెస్మరైజ్ చేసింది. మొత్తంగా బ్లాక్ బస్టర్ ఆవిష్కృతమైంది. 

     
    ఉప్పెన అనంతరం నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ చిత్రం చేసింది. సోషియో ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఉప్పెన సూపర్ హిట్ కొట్టింది. శ్యామ్ సింగరాయ్ మూవీలో నానితో కృతి బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం విశేషం. ఇక బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ స్టేటస్ అందుకుంది. ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ అయ్యింది. 
     
    వరుస హిట్స్ ఇస్తున్న కృతి వెంట దర్శకులు పడ్డారు. ఈ క్రమంలో కృతి ఎడా పెడా ప్రాజెక్ట్స్ ఓకే చేసింది. అదే ఆమెకు మైనస్ అయ్యింది. బంగార్రాజు అనంతరం కృతి శెట్టికి ఒక్క హిట్ లేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టర్స్ అయ్యాయి. ఇక లేటెస్ట్ మూవీ కస్టడీ సైతం నిరాశపరిచింది. కృతి శెట్టి పట్ల మేకర్స్ కి ఆసక్తి పోయింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. 
     
    ప్రస్తుతం ఆమె తెలుగులో కేవలం ఒక చిత్రం చేస్తున్నారు. శర్వానంద్ కి జంటగా నటిస్తున్నారు. అటు శర్వానంద్ పరిస్థితి కూడా బాగోలేదు. ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాగే మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. కెరీర్ అలా ఉండగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందాలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఎల్లో కలర్ ట్రెండీ వేర్లో నాజూకు నడుము ప్రదర్శించింది. కృతి లేత పరువాలు కవ్విస్తుంటే కుర్రాళ్ళు కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు.