Kishkindhapuri First Review: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘కిష్కింధపురి’ సినిమా వస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుంది అనేదాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఫస్టాఫ్ ఒకే అనిపించేలా ఉండట… ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే ఓకే అనిపించేలా ఉండట మొత్తానికైతే ఈ సినిమా యావరేజ్ గా నిలవబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి కొన్ని వార్తలయితే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కావడంతో ఆయనకి మాస్ లో కొంతవరకు మార్కెట్ అయితే ఉంది. ఆయన ఇంతకుముందు చేసిన రాక్షసుడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. దానివల్ల ఆయన హర్రర్ థ్రిల్లర్ సినిమాలతో వస్తే మంచి విజయాన్ని సాధిస్తాడని తన అభిమానులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… మరి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే…
Also Read: నయనతార కి హై కోర్టు నోటీసులు.. త్వరలోనే అరెస్ట్ కాబోతుందా?
ఇక ఇప్పుడ అందుతున్న సమాచారం ప్రకారం అయితే సెకండాఫ్ ఇంకాస్త బాగా తీసి ఉంటే బాగుండేదనే టాకైతే వస్తోంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో మెప్పించడం లేదు అందుకోసమని డిఫరెంట్ గా హారర్ సినిమాని ట్రై చేశాడు.
మరి హారర్ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక దానికి తోడుగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత ఎవరైనా జేబులో నుంచి ఫోన్ తీస్తే నేను సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు చేయను అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన అదే మాట మీద నిలబడతాడా? ఇక ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి బుక్ అయిపోయి సినిమాని చూసి ఎంజాయ్ చేయగలుగుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు సినిమాలను చేస్తున్న హీరోలందరు పాన్ ఇండియా నేపద్యంలో ముందుకు దూసుకెళ్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఇండస్ట్రీలోనే ఉన్నాడు. ఇక దానికి కారణం ఏదైనా కూడా ఈ సినిమాతో స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…