Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణన్ అబ్బవరం తండ్రి అయ్యాడు గురువారం ఆయన సతీమణి రహస్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం X వేదికగా పంచుకున్నారు. బాబు కాలిని ముద్దాడుతూ ఫోటోను షేర్ చేశాడు. కిరణ్, రహస్య రాజా వారు రాణి గారు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.