Homeఎంటర్టైన్మెంట్KGF 2 6 Days Collections: సేఫ్ లోకి వెళ్ళాలంటే మరో 13...

KGF 2 6 Days Collections: సేఫ్ లోకి వెళ్ళాలంటే మరో 13 కోట్లు రావాలి !

KGF 2 6 Days Collections: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

KGF 2 6 Days Collections
KGF 2 6 Days Collections

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి మొదటి 6 డేస్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

Also Read: Chandrababu Naidu Birthday: బర్త్ డే ‘బాబు’: 40 ఇయర్స్ పాలిటిక్స్ లో అంటుకున్న మరకలు.. సాధించిన ఘనతలివీ!

నైజాం 32.94 కోట్లు

సీడెడ్ 8.67 కోట్లు

ఉత్తరాంధ్ర 5.75 కోట్లు

ఈస్ట్ 4.25 కోట్లు

వెస్ట్ 2.56 కోట్లు

గుంటూరు 3.42 కోట్లు

కృష్ణా 3.13 కోట్లు

నెల్లూరు 1.99 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం ఆరు రోజులకు గానూ `కేజీఎఫ్ 2′ 62.71 కోట్లు కలెక్ట్ చేసింది

KGF 2 6 Days Collections:
KGF 2 6 Days Collections:

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.78 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆరు రోజులు పూర్తయ్యేసరికి రూ.62.71 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో రూ.13.29 కోట్ల షేర్ ను రాబడితే.. ఇక ఈ సినిమా లాభాల బాట పడుతుంది.

Also Read:Beast Collection: బీస్ట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper