Homeఎంటర్టైన్మెంట్Ketika Sharma: ఒల్లంతా చెమటలు పట్టేలా చీర కట్టిన కేతికా.. చూస్తే మతిపోవాల్సిందే.. ఎంటర్టైన్మెంట్ Ketika Sharma: ఒల్లంతా చెమటలు పట్టేలా చీర కట్టిన కేతికా.. చూస్తే మతిపోవాల్సిందే.. By Swathi Chilukuri Saturday, 15 February 2025, 20:39 PM FacebookTwitterWhatsAppCopy URL Ketika Sharma వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా లో నటించి కేతిక శర్మ గురించి మీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను కవ్వించింది. అయితే వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక వెంటనే కాస్త ఆఫర్స్ కూడా తగ్గాయి. ఆఫర్స్ తగ్గితే ఏంటి గ్లామర్ ఉంది కదా అనే రేంజ్ లో సోషల్ మీడియాలో తన పోస్ట్ లు ఉంటాయి. 2021లో వచ్చిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేతిక. ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా తర్వాత లక్ష్య అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది కూడా పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా సరే ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది ఈ బ్యూటీ. TagsKetika Sharmaketika sharma instagramketika sharma moviesketika sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleValentine Agreement: భార్యాభర్తల మధ్య విచిత్రమైన అగ్రిమెంట్.. బెడ్ రూంలో అలాంటివి చేయెద్దటNext articleVallabhaneni Vamsi: అరెస్టుకు ముందు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఇదే.. వైరల్ వీడియో Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Balakrishna blockbuster films : బాలయ్య ఇమేజ్ ను పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన దర్శకులు వీళ్లేనా..? Monday, 22 June 2026, 22:19 PM Allu Arjun Lokesh Kanagaraj movie : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో చేయబోతున్న మూవీ రెండు పార్టులుగా రాబోతోందా..? Monday, 22 June 2026, 22:15 PM Duvvada Madhuri : ‘బిగ్ బాస్ 9’ ఫేమ్ దివ్వెల మాధురి ని ఈడ్చుకెళ్ళిన పోలీసులు.. సంచలనం రేపుతున్న వీడియో.. Monday, 22 June 2026, 22:06 PM Most Popular SBI Rayadurgam Land Auction: ఎస్బీఐ వెనక్కి తగ్గింది.. రేవంత్ రాజకీయం అట్లుంటది.. Tuesday, 23 June 2026, 8:54 AM Rakshita Mysuru Case: మరి కొద్ది రోజుల్లో పెళ్లి.. వరుడికి ఫొటోలు.. చివరికి ఈ అమ్మాయి జీవితం ఏమైందంటే.. Tuesday, 23 June 2026, 8:37 AM Tamil Nadu Marriage Dispute: ఉద్యోగం కోసం భార్య దుబాయ్ వెళ్తే.. భర్త మరో దుకాణం తెరిచాడు.. ఇలా దొరికాడు Tuesday, 23 June 2026, 8:28 AM Lionel Messi FIFA Record: 16 గోల్స్.. మెస్సి అంటేనే ఓ మాయ..ఫిఫా లో సరికొత్త రికార్డు Tuesday, 23 June 2026, 8:20 AM Load more