సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఎంతో మంది అందగత్తెలు వస్తుంటారు వెళ్తుంటారు. చాలా మంది భామలు ఒకటి రెండు సినిమాల్లో తళుక్కున మెరిసి అడ్రెస్ లేకుండా పోతారు. ఆ కోవలో హాట్ బ్యూటీ కావ్య తపర్ కూడా చేరిపోయింది. ఈమె డ్యూరెక్స్ కండోమ్ యాడ్ తో పాపులరైన ఈ బ్యూటీ తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ సినిమాలో చేసింది . అటుపై ఫైట్ మాష్టర్ విజయన్ కుమారుడు రాహుల్ విజయ్ సరసన `ఈ […]

Written By: Neelambaram, Updated On : August 17, 2020 10:48 am
Follow us on

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఎంతో మంది అందగత్తెలు వస్తుంటారు వెళ్తుంటారు. చాలా మంది భామలు ఒకటి రెండు సినిమాల్లో తళుక్కున మెరిసి అడ్రెస్ లేకుండా పోతారు. ఆ కోవలో హాట్ బ్యూటీ కావ్య తపర్ కూడా చేరిపోయింది. ఈమె డ్యూరెక్స్ కండోమ్ యాడ్ తో పాపులరైన ఈ బ్యూటీ తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ సినిమాలో చేసింది . అటుపై ఫైట్ మాష్టర్ విజయన్ కుమారుడు రాహుల్ విజయ్ సరసన `ఈ మాయ పేరేమిటో` చిత్రంలో నటించింది. ఆ తర్వాత కావ్యకు తెలుగు చిత్రసీమలో ఒక్క ఆఫర్ కూడా రాలేదు.

అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్

కావ్య తపర్ సోషల్ మీడియాల్లో జరంత స్పీడ్ గానే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మరింత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా షేర్ చేసిన కావ్య బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి . వేడెక్కించే అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామ లోదుస్తుల్లో చెలరేగిపోయింది.
మరిన్ని ఫొటోస్ కోసం క్లిక్ చేయండి