https://oktelugu.com/

Kajal Agarwal: వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ బేబీ బంప్ !

Kajal Agarwal: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి, ఈ హీరోయిన్ మాత్రం తన కడుపును దాచడానికి ఇన్నాళ్లు నానాపాట్లు పడుతూ తెగ కష్టపడింది. అయితే, ఇప్పుడు దాచినా దాగేలా లేదు కాజల్ బేబీ బంప్. అందుకే, గర్భవతిగా ఉన్న కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ కూర్చున్న ఓ ఫోటోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు పెద్ద ఎత్తున […]

Written By:
  • Shiva
  • , Updated On : January 25, 2022 / 10:08 AM IST
    Follow us on

    Kajal Agarwal: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి, ఈ హీరోయిన్ మాత్రం తన కడుపును దాచడానికి ఇన్నాళ్లు నానాపాట్లు పడుతూ తెగ కష్టపడింది. అయితే, ఇప్పుడు దాచినా దాగేలా లేదు కాజల్ బేబీ బంప్. అందుకే, గర్భవతిగా ఉన్న కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ కూర్చున్న ఓ ఫోటోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్స్ వస్తున్నాయి.

    Kajal Agarwal

    ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ సినిమాల్ని పక్కన పెట్టింది. 2022 ఏడాది తమకు చాలా ప్రత్యేకమైందని తన జీవితంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తున్నామని కాజల్- గౌతమ్ కిచ్లూ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి కాజల్ బేబీ బంప్ ఫోటో బాగా వైరల్ అవుతుంది. కాజల్ అగర్వాల్ ఫోటో ను కూడా పోస్ట్ చేశాడు ఆమె భర్త. తాము ఈ 2022 ఏడాది కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని’ గౌతమ్ కిచ్లూ మెసేజ్ షేర్ చేశాడు.

    Also Read:  నేతాజీ పోరాటానికి యావదాస్తిని త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇదీ

    పైగా కాజల్ అగర్వాల్ బేబీ బంప్స్ పై చెయ్యేస్తూ ఒక ఫోటోకి ఫోజు ఇచ్చి, ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తమ్మీద తన భార్య కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని గౌతమ్ కిచ్లూ స్పష్టం చేశాడు. ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా గౌతమ్ ప్రకటించినప్పటి నుంచి కాజల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. అదేంటో గానీ, ఈ పెళ్లి అయినా హీరోయిన్లు అంతా గర్భవతలు అవ్వడానికి వాళ్ళ ఫ్యాన్స్ అసలు ఇష్టపడరు.

    Kajal Agarwal

    ఇక 36 ఏళ్ల ముదురు చందమామ గతేడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. అంతేనా ఫస్ట్ యానివర్సరీ వచ్చేలోపు అతని కారణంగా తల్లి కూడా అయింది. అన్నట్టు డెలివరీ తర్వాత రెండేళ్ళు పాటు ఇంటికే పరిమితం అవుతుందట. ఆ తర్వాత మళ్లీ తీరిగ్గా మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ షురూ చేయాలని తెగ ఉబలాట పడుతుంది.

    Also Read: హోటల్లో పనిచేస్తున్న కార్తీక్ ను చూసి కన్నీటితో మునిగిపోయిన వంటలక్క!

    Tags