K Ramp Movie Twitter Talk: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘K ర్యాంప్'(K Ramp Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేందుకు కిరణ్ అబ్బవరం అన్నీ పద్ధతుల్లో ప్రొమోషన్స్ చేసాడు. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఎదో పర్వాలేదు, కాస్త కామెడీ కోసం ప్రయత్నం చేసినట్టు ఉన్నారు, వర్కౌట్ అవ్వుద్దేమో అని అనుకున్నారు. సినిమా మీద ఒక సెక్షన్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలా ఒక మోస్తారు బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ పూర్తి అయ్యాయి. అక్కడి ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది వివరంగా చూద్దాము. ఈ చిత్రం కచ్చితంగా కిరణ్ అబ్బవరం గత సినిమాతో పోలిస్తే కాస్త పర్వాలేదు, కానీ కమర్షియల్ గా అసలు వర్కౌట్ అవ్వదు అని అంటున్నారు.
#KRamp A Silly, Outdated Film that’s Over the Top from Start to Finish!
The film follows a very simple story with a routine to the core screenplay that we’ve seen countless times before. This might have worked for a genre that aims purely to entertain, but here the comedy and…
— Venky Reviews (@venkyreviews) October 18, 2025
ఫస్ట్ హాఫ్ వరకు టైం పాస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది అట. ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలు, సందర్భాలు కొత్తగా ఏమి ఉండవట కానీ, ప్రర్లేదు అనే రేంజ్ లో ఉంటుందట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం లౌడ్ కామెడీ, క్రింజ్ సన్నివేశాలతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుందని అంటున్నారు. నేటి జనరేషన్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని రాసిన కొన్ని అడల్ట్ రేటెడ్ డైలాగ్స్ హద్దులు దాటి ఉండడం వల్ల టార్గెట్ చేసిన ఆడియన్స్ కూడా కనెక్ట్ కాలేకపోయారట. కిరణ్ అబ్బవరం మాత్రం తన కామెడీ టైమింగ్ తో, ఎనర్జీ తో సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేసాడట. ఆయన పాత్రకు మాత్రం పాసు మార్కులు వేయొచ్చు. కామెడీ అనేది సహజ సిద్ధంగా, క్రియేట్ చేయబడిన సందర్భాల నుండి సహజం గా పుట్టాలి, అప్పుడే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా కామెడీ ని రుద్దాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఇలాంటి ఫలితాలే వస్తాయి.
Final Report #KRamp
The second half picks up for about 30 minutes with energetic comedy centered around the heroine’s disorder. Kiran Abbavaram delivers well in these comic portions in this 30 minutes, Naresh’s humor is cheap. The father ( Saikumqr ) son( Kiran) emotional…
— Telugu360 (@Telugu360) October 18, 2025
రెండు రోజుల క్రితం విడుదలైన ‘మిత్ర మండలి’ చిత్రం ఇదే ఫార్మటు ని అనుసరించి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ ఆ సినిమా తో పోలిస్తే ‘K ర్యాంప్’ లో కామెడీ ఫస్ట్ వరకు బాగానే వర్కౌట్ అయ్యింది. క్రింజ్ ని భరించే ఆడియన్స్ కి K ర్యాంప్ చిత్రం ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ ఇస్తాది. క్రింజ్ ని భరించలేని ఆడియన్స్ మాత్రం ఈ సినిమా వైపు కూడా చూడకండి అంటూ సోషల్ మీడియా లో రివ్యూయర్స్ అంటున్నారు. చూడాలి మరి, ఈ సినిమా పోటీ ని తట్టుకొని ఎంత వరకు ఈ దీపావళి లో నెగ్గుకొస్తుంది అనేది. ట్విట్టర్ ఆడియన్స్ నుండి వచ్చిన టాక్ ని మీకోసం క్రింద కొన్ని అందిస్తున్నాము చూడండి.
#KRamp Review: No Ramp, All Cramp!
2/5#KRamp has a passable first half, even though the writing, scenes aren’t fresh. But second half ends up exhausting with loud comedy, cringe-worthy writing and a pointless message dragging the film down.
Review:https://t.co/oxhOgTyCjy
— M9 NEWS (@M9News_) October 18, 2025
Done with my show, good 2nd half followed..!! Disorder characterization scenes comedy worked in parts. Kumar abbavaram steals the show from scene 1 except during father sentiment. Climax is just good. Overall a decent entertainer. 2.5/5 #KRamp
— Peter Reviews (@urstrulyPeter) October 17, 2025
Full entertainment chala bagundhi movie especially naresh and kiran combo lo vache comedy #Kramp https://t.co/NPUn6GlCLM pic.twitter.com/omHrhept5X
— Aditya ᵀʰᵉ ᴾᵃʳᵃᵈⁱˢᵉ (@arjun_sarkar11) October 18, 2025