Homeఎంటర్టైన్మెంట్Jersey Hindi: సోషల్​ మీడియా ట్రెండింగ్​లో బాలీవుడ్ జెర్సీ ట్రైలర్​

Jersey Hindi: సోషల్​ మీడియా ట్రెండింగ్​లో బాలీవుడ్ జెర్సీ ట్రైలర్​

Jersey Hindi: నాని హీరోగా క్రికెట్ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత హిట్​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీమేక్​గా షాహిద్​ కపూర్​ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా జెర్సీ అనే టైటిల్​ పెట్టారు. ఇఁదులో మృణల్​ ఠాకూర్​, పంకజ్​ కపూర్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్​రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్​ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రానుంది.

కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలు, వీడియోలు నెట్టింట విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్​కు ప్రస్తుతం భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు 50 మిలియన్స్ పైగా వ్యూస్​ను దక్కించుకుంది ఈ ట్రైలర్​.. దీంతో పాటు, 852కేకి పైగా లైక్స్ సాధించింది. ఈ సినిమాను డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

తెలుగులో నాని హీరో కాగా.. అందులో నాని నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తండ్రి కొడుకుల డ్రమాతో పాటు, భార్య భర్తల ప్రేమ, మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, ఇలా ప్రతి చిన్న ఎలివేషన్​ను మిస్​ చేయకుండా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు రీమేక్​గా వస్తోన్న హిందీ జెర్సీ.. ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper