https://oktelugu.com/

చిరంజీవిని మెగాస్టార్ అనలేం అన్న జె డి చక్రవర్తి

కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. శివ సినిమాతో తెరంగేట్రం చేసి `గులాబీ’ సినిమాతో హీరోగా మారిన నటుడు జె .డి చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో “మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి “అని ఆయన పేర్కొనడం జరిగింది .. కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినీ కార్మికుల కోసం `కరోనా క్రైసిస్ […]

Written By:
  • admin
  • , Updated On : May 4, 2020 / 10:24 AM IST
    Follow us on


    కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. శివ సినిమాతో తెరంగేట్రం చేసి `గులాబీ’ సినిమాతో హీరోగా మారిన నటుడు జె .డి చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో “మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి “అని ఆయన పేర్కొనడం జరిగింది .. కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినీ కార్మికుల కోసం `కరోనా క్రైసిస్ కమిటీ ` ఏర్పాటు చేయడం, వారికి నిత్యావసర సరుకులు అందించడం విష‌యంపై, మెగాస్టార్ చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ లేఖ వ్రాయడం జరిగింది కాగా .ఈ లేఖను ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది.

    విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

    జె డి చక్రవర్తి వ్రాసిన లేఖలో ” సినీ కార్మికులు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు. మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నాన‌ని అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా నేను భావిస్తున్నాను. సాయం ఎలా చేయాలో మీ దగ్గర నేర్చుకోవాలి ” అని జేడీ చక్రవర్తి తన లెటర్‌లో పేర్కొనడం జరిగింది .