Jabardasth Varsha: జబర్దస్త్ ఫేమ్ వర్ష తాజాగా పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. అమ్మడు గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. ముఖ్యంగా వర్ష నలుపు రంగు చీరలో అందాల కనువిందు చేసింది. పైగా ఆ చీర ఉల్లిపొరలా పలుచగా ఉండడంతో ఈ సుందరాంగి క్లీవేజ్ భాగం స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తానికి జబర్దస్త్ ఫేమ్ ‘వర్ష’ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. వర్ష అందాల తెగింపుకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ నోరెళ్లబెడుతున్నారు. దీంతో వర్ష హాట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.
Also Read: Editor Goutham Raju Passed Away: టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినీ దిగ్గజం కన్నుమూత
జబర్దస్త్ వర్ష కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. అందుకే.. సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్ష ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తోంది. అన్నట్టు జబర్దస్త్ వర్ష త్వరలోనే సోలో హీరోయిన్ గా ఒక సినిమా కూడా చేయబోతుంది.
అందాలను ఆరబోస్తున్న వర్షకి సినిమా అవకాశాలు వస్తున్నాయట. సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్ష ఫాలోయింగ్ చూసి సినిమా మేకర్స్ ఆమెకు వరుస ఛాన్స్ లు ఇస్తున్నారట. ఎలాగూ అందాలను ఆరబోస్తోంది, మరీ ముఖ్యంగా హాట్ హాట్ గా ఫోజులిస్తూ చెలరేగిపోతుంది. అందుకే.. అమ్మడికి డిమాండ్ పెరిగింది.
అందుకే, తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ వర్ష అంటే.. ఓ ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుంది. ఒకపక్క టీవీల్లో వివిధ షోలలో కనిపిస్తూనే.. మరోపక్క సినిమాల్లోనూ తన అందాలతో అదరగొట్టాలని వర్ష ప్లాన్ చేసుకుంటుంది.
ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జబర్దస్త్ వర్ష ఇలా తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ముందుకు వస్తుండడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
Also Read: Upasana Konidela: ఉపాసన నుంచి గుడ్ న్యూస్.. మెగాస్టార్ మనవడు కమింగ్ సూన్.. ఇక పండగే
Recommended videos:
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More