Homeఎంటర్టైన్మెంట్Bullet Bhaskar Dubbing Mahesh Babu: మహేష్ సినిమాకు ఆ జబర్ధస్త్ కమెడియన్ డబ్బింగ్ చెప్పాడు?

Bullet Bhaskar Dubbing Mahesh Babu: మహేష్ సినిమాకు ఆ జబర్ధస్త్ కమెడియన్ డబ్బింగ్ చెప్పాడు?

Bullet Bhaskar Dubbing Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా మాట్లాడతారు. ఆయన సింపుల్ సిటీయే అభిమానులను సంపాదించిపెట్టింది. మహేశ్ బాబు ఇటీవల నటించిన సర్కారు వారి పాట విడుదలై ప్రేక్షకులను రంజింపచేస్తోంది. థియేటర్లలో సందడి చేస్తోంది. మహేశ్ బాబు వాయిస్ ప్రత్యేకంగా ఉండటంతో ఆయన వాయిస్ ఇమిటేట్ చేయడం అంత సులభం కాదు. ఇంతవరకు ఆయన వాయిస్ ను ఎవరు ఇమిటేట్ చేయడం వీలు కాలేదు కానీ ఆయన వాయిస్ ను ఇమిటేట్ చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. అతడే జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్.

Bullet Bhaskar Dubbing Mahesh Babu
Bullet Bhaskar, Mahesh Babu

జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమాకు డబ్బింగ్ చెప్పినట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. జబర్దస్త్ షో ద్వారా తన ఇమేజ్ సంపాదించుకున్న భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేశ్ బాబు వాయిస్ పక్కవారికే వినిపించకుండా ఉంటుంది. రాజకుమారుడు నుంచి ఇప్పటివరకు ఆయన వాయిస్ లో ఎంతో వైవిధ్యం ఉంది.

Also Read: Bigg Boss Non Stop OTT Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందుమాధవి? ఓటింగ్ లో టాప్ లేపిన ఆడపులి?

2014లో వచ్చిన నేనొక్కడినే సినిమాకు డబ్బింగ్ తానే చెప్పినట్లు బుల్లెట్ భాస్కర్ చెప్పడం సంచలనం సృష్టించింది. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచుతుడైన భాస్కర్ తన స్కిట్లతో ప్రేక్షకులను మెప్పించడం తెలిసిందే. బుల్లెట్ భాస్కర్ సినిమాలకు, ప్రకటనలకు చెప్పినట్లు ప్రకటించడం షాకింగ్ కు గురి చేస్తోంది. తన షోల్లో కూడా మహేశ్ బాబు వాయిస్ ను ఇమిటేట్ చేయడం తెలిసిందే.

Bullet Bhaskar Dubbing Mahesh Babu
Bullet Bhaskar, Mahesh Babu

మహేశ్ బాబు అంతే తనకిష్టమని చెబుతున్నాడు. కానీ ఇంతవరకు ఆయనను కలిసే అవకాశం రాలేదని వివరించాడు. సర్కారు వారి పాటకు కూడా డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా కుదరలేదన్నారు. భాస్కర్ సినిమా పరిశ్రమలోని ఇంకా కొందరి వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఎంఎస్ నారాయణ, కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు ల వాయిస్ కూడా ఇమిటేట్ చేసి అలరిస్తున్నారు. మొత్తానికి మహేశ్ బాబు వాయిస్ ను అనుకరించడం అంత సులువైన పని కాదని తెలిసినా ఉన్నది ఉన్నట్లు మహేశ్ బాబు వాయిస్ దింపుతున్నట్లు సమాచారం.

Also Read:Jr NTR Birthday: జూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానుల నీరాజనాలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper