https://oktelugu.com/

నిన్ను పెట్టుకుందే అలా కనిపించడానికే !

జబర్దస్త్ సెట్ లో యాంకర్ అనసూయ ఫైర్ అయిందట. జబర్దస్త్ టీం ఇచ్చిన ఓ గ్లామర్ డ్రెస్ పై ఈ హాట్ బ్యూటీ చిరుబుర్రులాడిందట. ఎక్స్ పోజింగ్ కి తానూ వ్యతిరేఖం కాదని.. కాకపోతే నాకు సెక్సీ బాడీ ఉందని చెప్పి అవసరం లేకపోయినా, ఇలా సెక్సీ డ్రెస్సులు వేసుకోమనడం బాగాలేదని.. కాస్త సీరియస్ టోన్ లోనే తన కోపాన్ని వ్యక్తపరిచిందట. మరి రోజుకు లక్ష రూపాయిలు పైనే తీసుకుంటూ ఆ మాత్రం మోడ్రన్ దుస్తులు వేసుకోను […]

Written By:
  • admin
  • , Updated On : August 4, 2020 / 05:18 PM IST
    Follow us on


    జబర్దస్త్ సెట్ లో యాంకర్ అనసూయ ఫైర్ అయిందట. జబర్దస్త్ టీం ఇచ్చిన ఓ గ్లామర్ డ్రెస్ పై ఈ హాట్ బ్యూటీ చిరుబుర్రులాడిందట. ఎక్స్ పోజింగ్ కి తానూ వ్యతిరేఖం కాదని.. కాకపోతే నాకు సెక్సీ బాడీ ఉందని చెప్పి అవసరం లేకపోయినా, ఇలా సెక్సీ డ్రెస్సులు వేసుకోమనడం బాగాలేదని.. కాస్త సీరియస్ టోన్ లోనే తన కోపాన్ని వ్యక్తపరిచిందట. మరి రోజుకు లక్ష రూపాయిలు పైనే తీసుకుంటూ ఆ మాత్రం మోడ్రన్ దుస్తులు వేసుకోను అంటే ఎలా అమ్మడు..? అయినా అనసూయను చూసేదే ఆమెగారి అందచందాలను తప్ప.. ఆవిడిగారి నటనా చాతుర్యాన్ని కాదు కదా.

    Also Read: చెర్రీ, పూరీ రెండోసారి..

    ఆ మాటకొస్తే మంచి మాటకారి అని అనసూయను యాంకర్ గా పెట్టుకోలేదు. మంచి బాడీ ఉందని పైగా రోజురోజుకు సెక్సీగా కనబడుతుందని, అన్నిటికి మించి ఐటమ్ గర్ల్ కూడా బుల్లితెర పై పరచలేని అందాలను పరిచి, కుర్రాళ్లను కూడా జబర్దస్త్ కు అలవాటు చేస్తోందనే ఉద్దేశ్యంతోనే అనసూయను యాంకర్ గా పెట్టుకున్నారు. అంతేగాని ఆవిడగారి మాటలు వినడానికి కాదు. ఈ విషయాన్నే జబర్దస్త్ నిర్మాణ బృందం వివరంగా చెప్పిందట. గ్లామర్ డ్రెస్ వేసుకుంటేనే షో నడుస్తోంది.. నువ్వు సాధ్యమైనంతగా వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తేనే షో హిట్ అవుతుందని మొత్తానికి అనసూయను ఎలాంటి డ్రెస్ వేసుకోవడానికైనా ఒప్పించారట.

    Also Read: సుక్కు పైత్యం.. బాధలో బన్నీ !

    అయినా అనసూయ ఇప్పుడు కొత్తగా మోడ్రన్ గా, గ్లామరస్ గా కనిపించేది ఏముంది. మామాలుగానే అనసూయ అలా ఉంటుందయ్యే. అసలు అలాంటి అనసూయ కూడా సెక్సీ డ్రెస్ అని భయపడింది అంటే.. ఇక ఆ డ్రెస్ ఏ రేంజ్ లో ఉందో..! ఈ మధ్య మల్లెమాల సంస్థవాళ్ళు కూడా డబ్బులు చేసుకోవాడనికి కాస్త హద్దులు దాటుతున్నారులేండి. ఇక అనసూయ రీసెంట్ గా తన మేకోవర్ ను అలాగే తన హెయిర్ స్టయిల్ ను పూర్తిగా మార్చేసిందట.