Rithu Choudhary: జబర్దస్త్ రీతూ చౌదరి సోషల్ మీడియా హాట్ బాంబుగా అవతరిస్తుంది. గ్లామర్ షోలో అమ్మడు హద్దులు చెరిపేస్తుంది. రీతూ చౌదరి బోల్డ్ ఫోటోలపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అవేమీ పట్టించుకోని రీతూ చౌదరి అందాల విందుకు తెరలేపుతుంది. తాజాగా ముఖం మీద వచ్చిన మొటిమను చూపిస్తూ… ఓ వీడియో చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్పరెంట్ శారీ ధరించిన రీతూ చాలా హాట్ గా ఉంది.
ఇక రీతూ చౌదరి వీడియోపై నెటిజెన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. ఒకరైతే… ‘ఆ మొటిమ తప్ప అన్నీ చూపించావు’ అని కామెంట్ చేశారు. ఇంకొన్ని కామెంట్స్ అయితే రాయలేని భాషలో ఉన్నాయి. ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గంగా మారింది. ఈ ఆదాయం ఫాలోవర్స్ ఆధార పడి ఉంటుంది. ఆ సంఖ్యను పెంచుకునేందుకు బుల్లితెర భామలు గ్లామర్ షోకి తెరలేపుతున్నారు.
కాగా ఇటీవల రీతూ చౌదరి సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేసింది. తన మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన ఆ యువకుడిని స్టేషన్ లో నేరుగా కలిగిన రీతూ చౌదరి కడిగి పారేసింది. మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు షేర్ చేయడమే కాకుండా, తనకు డైరెక్టర్ వల్గర్ మెసేజ్ లు పెడుతున్నారట. కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్లపై కంప్లైంట్ ఇచ్చినట్లు రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.
రీతూ చౌదరి మొదట్లో సీరియల్స్ లో నటించింది. ఆశించిన గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ళు హైపర్ ఆది టీమ్ లో చేసింది. పాప్యులర్ షో కావడంతో రీతూ చౌదరి త్వరగా ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ లో చేయడం లేదు. ఆమె నటిగా రాణించే ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వూహ్యం సిరీస్లో ఓ ఆమె ఓ పాత్ర చేశారు. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.