Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక వాళ్ళు మాత్రమే టాప్ హీరోలుగా ఎదుగుతూ ఉంటారు. తద్వారా వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక అత్యుత్తమమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలందరు కూడా ఇక మీదట భారీ విజయాలను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఇప్పుడున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తవదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం విశేషం…మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది…ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన అతడు సినిమాలో బాలయ్య బాబు కూతురు అయిన బ్రాహ్మిని గారిని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో అప్పటి దర్శకుడు అయిన త్రివిక్రమ్ భావించారట. ఇక దానికి అనుగుణంగానే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన మురళీమోహన్ గారు బాలయ్య బాబు ను సంప్రదించారట… దానికి బాలయ్య బాబు కూడా ఓకే అన్నప్పటికి బ్రాహ్మిని మాత్రం నటిగా చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఆ ప్లేస్ లో త్రిష ను హీరోయిన్ గా తీసుకున్నారు.
లేకపోతే మహేష్ బాబు నందమూరి బ్రాహ్మిని కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా అయితే వచ్చేది. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు తన కూతుర్లను హీరోయిన్లు గా పరిచయం చేయాలి అనుకున్నప్పటికి వాళ్లు మాత్రం నటిగా రాణించడం కంటే ఇతర వ్యాపారాలు చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. బాలయ్య కూతురు అయిన బ్రాహ్మిని నారా లోకేష్ ని పెళ్లి చేసుకొని వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను బాలయ్య బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇక తొందర్లోనే తన వారసుడైన మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను ఏ మేరకు రాణిస్తాడనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో నందమూరి హీరోలు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి…