Payal Rajput: పాయల్ రాజ్‌పుత్.. బోల్డ్ ప్రపంచానికి ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. అందుకే ఏ విషయాన్ని అయినా చాలా బోల్డ్ గా చెబుతుంది. తాజాగా తన బోల్డ్ ఫోటో షూట్ పై తనను ట్రోలింగ్ చేస్తున్న వారి పై విరుచుకు పడింది. పడితే పడింది, కానీ ఆమె ఎదురు తిరుగుతూ అడిగిన ప్రశ్నకు సమాధానాలే ఇంకా బోల్డ్ గా వస్తున్నాయి. ఇంతకీ పాయల్ ఏం పోస్ట్ చేసింది అంటే.. ‘నా బోల్డ్ ఫోటోల పై ట్రోలింగ్ ఎక్కువ అయింది. ఏ..వేరే ఆడవాళ్ళలో లేనివి నాలో ఏమైనా ఉన్నాయా ?’ ఓ చిన్న “నిప్ స్లిప్”ను పట్టుకుని ఓ పెద్ద స్కాండల్‌గా మాట్లాడుతున్నారు, పైగా గతంలో ఎప్పుడూ దాన్ని చూడనట్లుగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ పాయల్ నెటిజన్లను కడిగిపడేసింది.

అయితే, పాయల్ ఘాటు పోస్ట్ కు నెటిజన్లు కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తూ.. ‘లేవు, కానీ వాళ్ళెవరూ నీలా విప్పి చూపించలేదు కదా’ అని ఒకరు, ‘దయచేసి వేరే మహిళలతో నిన్ను పోల్చుకోవద్దు’ అంటూ ఇంకొకరు, ‘నీలో ఉన్నది ఏ మహిళలో ఉండదు, ఎందుకంటే నువ్వు బోల్డ్ ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ వి’ అంటూ మరొకరు ఇలా బోల్డ్ గా పోస్ట్ లు చేశారు.
మరి ఈ పోస్ట్ లకు పాయల్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి. అసలు పాయల్ కి ఘాటు ఫోటో షూట్ లు ఏమీ కొత్త కాదు కదా, మరెందుకు నెటిజన్లు కూడా ఆమెను ఎందుకు ఆ స్థాయిలో ట్రోల్ చేసున్నారు అంటే.. పాయల్ పూర్తి ఎల్లో ఔట్‌ఫిట్‌తో ఓ ఫోటో షూట్ చేసింది. అయితే, అది బ్రా లెస్ ఔట్ ఫిట్ అన్నమాట. సహజంగా అలాంటి ఫోటో షూట్ చేసిన సమయంలో చాలా జాగ్రత్తగా ఫోజులు ఇవ్వాలి.
Also Read: బాలకృష్ణ అఖండ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
కానీ, పాయల్ మాత్రం జాగ్రత్తగా కవర్ చేయకుండా.. ఇష్టం వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా చూసుకోన్నేళ్లకు చూసుకున్నంత అన్న రేంజ్ లో రెచ్చిపోయింది. ముఖ్యంగా పాయల్ ఫోటోలకు ఫోజులిచ్చే క్రమంలో ఓ సైడ్‌కు తిరిగినప్పుడు “నిప్ స్లిప్” తరహాలో బ్లాక్ స్పాట్ స్పష్టంగా కనబడింది. దాంతో ఆ రేంజ్ లో ఎలా రెచ్చిపోయింది అని నెటిజన్లు కూడా షాక్ అయ్యారు.
సరే రెచ్చిపోతే రెచ్చిపోయింది, దానికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి, తెగ హడావుడి చేసింది. అదే కొంతమందికి అసలు నచ్చలేదు. మరీ ఇంతగా బరితెగిస్తే మాత్రం సోషల్ మీడియాలో ఈ స్థాయిలో వెర్రెత్తిపోతావా ? అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ నెటిజన్లు పాయల్ పై విరుచుకుపడ్డారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం అదే… మరీ మూఢ నమ్మకంలా ఉందే!