Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » International recognition for vishwak sens film young hero who raised the range of tollywood

Vishwak Sen : విశ్వక్ సేన్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..టాలీవుడ్ రేంజ్ ని పెంచిన యంగ్ హీరో!

మన టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు చేసే హీరోలు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కాలం లో స్టార్ హీరోలతో సమానంగా ఈ కుర్ర హీరోల సినిమాలకు వసూళ్లు వస్తున్నాయి.

Written By:Vishnu Teja, Updated On : February 2, 2025 / 02:17 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
International Recognition For Vishwak Sens Film Young Hero Who Raised The Range Of Tollywood

Vishwak Sen

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Vishwak Sen : మన టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు చేసే హీరోలు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కాలం లో స్టార్ హీరోలతో సమానంగా ఈ కుర్ర హీరోల సినిమాలకు వసూళ్లు వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే హీరో ఎవరు అనేది చూడకుండా, కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లతో పాటు, క్లోజింగ్ వసూళ్లను కూడా అందిస్తున్నారు జనాలు. కానీ హీరో విశ్వక్ సేన్ కి మాత్రం ఆ స్థాయి వసూళ్లు కానీ, గుర్తింపు కానీ రావడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, తన ప్రతీ కొత్త సినిమాతో ఆడియన్స్ ని ఎదో ఒక అంశంతో థ్రిల్ కి గురయ్యేలా చేయాలని తపన పడే హీరోలలో ఒకడు ఈయన. కానీ సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయి లో రావడం లేదు. గత ఏడాది ఈయన ‘గామీ’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ బాగానే వచ్చాయి.

కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఓపెనింగ్స్ విషయంలో విశ్వక్ సేన్ కెరీర్ లోనే నెంబర్ 1 గా నిల్చింది కానీ, క్లోజింగ్ మాత్రం 23 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోని ఈ చిత్రానికి ఓటీటీ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాలను జనాలు ఎందుకు ప్రోత్సహించరు అంటూ ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు. మెల్లగా ఈ చిత్రానికి ఆడియన్స్ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని తెచ్చిపెట్టారు. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని విశ్వక్ సేన్ ని ట్యాగ్ చేసి పోస్టులు కూడా పెట్టారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి మరో అరుదైన గౌరవం లభించింది. నెథర్లాండ్స్ లో జరుగుతున్న ‘ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రొట్టర్ డ్యాం’ లో మన సౌత్ నుండి ఎంపికైన సినిమాలలో మన టాలీవుడ్ నుండి ‘గామీ’ చిత్రం ఎంపికైంది.

ఇది విశ్వక్ సేన్ కి నిజంగా ఎంతో గర్వకారణం అనే చెప్పాలి. అతి తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ సినిమా తీసి, అంతర్జాతీయ స్థాయిలో ఆ చిత్రానికి గుర్తింపు తీసుకొని రావడమే కాకుండా, మన టాలీవుడ్ స్థాయిని కూడా పెంచేలా చేసినందుకు హీరో విశ్వక్ సేన్ ని ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు. దాదాపుగా ఆరేళ్ళ పాటు ఈ చిత్రాన్ని కష్టపడి పని చేసినందుకు దక్కాల్సిన అరుదైన గౌరవాలు ఇప్పుడు దక్కుతున్నాయి అంటూ మూవీ యూనిట్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇక విశ్వక్ సేన్ తదుపరి చిత్రం ‘లైలా’ అనే సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న మన ముందుకు రానుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ లో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: International recognition for vishwak sens film young hero who raised the range of tollywood

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Grammy
  • Laila
  • OTT
  • Ram
  • Vishwak Sen
Follow OkTelugu on WhatsApp

Related News

Bollywood Actor Amol Parashar Journey: లక్షల్లో జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి ఎంట్రీ.. ఓటిటిలో ఫుల్ క్రేజ్.. ఎవరంటే..

Bollywood Actor Amol Parashar Journey: లక్షల్లో జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి ఎంట్రీ.. ఓటిటిలో ఫుల్ క్రేజ్.. ఎవరంటే..

Digital Revenue : నలభై వేల కోట్లకు చేరువలో 2024 డిజిటల్ రెవెన్యూ, అగ్రస్థానం ఎవరిదో తెలుసా?

Digital Revenue : నలభై వేల కోట్లకు చేరువలో 2024 డిజిటల్ రెవెన్యూ, అగ్రస్థానం ఎవరిదో తెలుసా?

Hit 3 : విడుదలైన మొదటి రోజే ‘హిట్ 3’ HD ప్రింట్ లీక్..ఆందోళనలో మూవీ టీం!

Hit 3 : విడుదలైన మొదటి రోజే ‘హిట్ 3’ HD ప్రింట్ లీక్..ఆందోళనలో మూవీ టీం!

Robin Hood : ఓటీటీ లోకి వచ్చేసిన నితిన్ ‘రాబిన్ హుడ్’..ఎందులో చూడాలంటే!

Robin Hood : ఓటీటీ లోకి వచ్చేసిన నితిన్ ‘రాబిన్ హుడ్’..ఎందులో చూడాలంటే!

Thudaram : వర్కింగ్ డే లో చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘తుడరం’..ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Thudaram : వర్కింగ్ డే లో చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘తుడరం’..ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Rajasekhar : రాజశేఖర్ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేస్తున్న హిందీ లో ‘జాట్’ హీరో!

Rajasekhar : రాజశేఖర్ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేస్తున్న హిందీ లో ‘జాట్’ హీరో!

Rajamouli : నాని నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగాడు – రాజమౌళి

Rajamouli : నాని నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగాడు – రాజమౌళి

Tollywood Hero : ఈ కుర్రాడు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా…

Tollywood Hero : ఈ కుర్రాడు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా…

Jack : ఓటీటీ లోకి వచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రం..ఎందులో చూడాలంటే!

Jack : ఓటీటీ లోకి వచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రం..ఎందులో చూడాలంటే!

ఫొటో గేలరీ

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Kavya Kalyanram Looks Stunning In Traditional Wear

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

Anasuya Bharadwaj Looks Glamorous In Her Latest Pics

Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు..

Jyoti Roy Photos Of Jyothirai Of Guppedanta Manasu Fame Go Viral

Bhumi Pednekar Stunning Pics: లంగా ఓణిలో అదిరిపోతున్న భూమి ఫెడ్నేకర్

Bhumi Pednekar Stunning Pics In A Stylish Lehenga
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.