https://oktelugu.com/

Illiyana : పెళ్లికాకుండానే షాక్ ఇచ్చిన ఇలియానా

ఇల్లు బేబీ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. లేటేస్టుగా ఈ బేబీ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 5, 2024 / 03:38 PM IST

    Illliyana baby

    Follow us on

    Illiyana :  ఒకప్పటి తెలుగు సినిమా అందాల నటి ఇలియానా ను ఎవరూ మరిచిపోరు. ‘దేవదాసు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం సినిమాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో మెరిసింది. ఇల్లు బేబీ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. లేటేస్టుగా ఈ బేబీ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు పెళ్లి కాకుండానే ఓ బిడ్డ జన్మించినట్లు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ పిక్ ను పోస్ట్ చేసి తనకు సంబంధించిన వివరాలను ప్రేక్షకులతో పంచుకుంది.

    సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ల లైఫ్ భిన్నంగా ఉంటుంది. చాలా మంది పెళ్లి అనే సంప్రదాయం గురించి పట్టించుకోరు. కానీ రెండు మనసులు కలిస్తే మాత్రం జీవితాంతం కలిసి ఉంటారు. కొందరు సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నా జీవితాంతం కలిసుంటారని గ్యారంటీ ఇవ్వలేము. అయితే ఇల్లు బేబీ మాత్రం తన భర్త గురించి పరిచయం చేస్తూ తనకు జన్మించిన పాపను పరిచయం చేసింది. కానీ ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిసింది.

    లేటేస్టుగా ఈ అమ్మడు తనకు జన్మించిన పాప గురించి తెలిపింది. తన భర్త ఎవరో కాదని, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు మైఖేల్ డోలన్ అని చెప్పింది. ఒకప్పడు మేమిద్దరం కలిసి ఉన్నామని, కానీ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నట్లు ఇన్ స్ట్రా వేదికగా తెలిపింది. అంతేకాకుండా ఇప్పుడు పూర్తి సమయం కొడుకుతోనే గడుపుతానని చెప్పింది. అయితే ప్రస్తుతం ఆమె చాలా బాధలో ఉన్నట్లు షేర్ చేసిన పిక్ ను బట్టి తెలుస్తోంది.

    చాలా మంది బిడ్డ పుట్టాక ఎంతో అనుభూతి చెందతారని, ఇప్పుడు నేను అదే అనుభవిస్తున్నాను అంటూ ఇలియానా ఈ సందర్భంగా మెసేజ్ పెట్టింది. సెల్ఫీ దిగి చాలా కాలమైందని, త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పింది. అయితే ఇంతకాలం జాల లైఫ్ లో ఉన్న ఇలియానా.. ప్రస్తుతం సోలో లైఫ్ తోనే గడిపేస్తేంది. దీంతో కాస్త ఆవేదన చెందుతున్నట్లు కనిపిస్తోంది.