Bharateeyudu 2: భారతీయుడు 2 తేడా కొడితే ఎవరికి ప్రాబ్లం అవుతుందో తెలుసా..?

భారతీయుడు 2 సినిమా సక్సెస్ సాధిస్తే అందరికీ మంచి పేరు అయితే వస్తుంది. కానీ ఒకవేళ కనక ఇది ఫెయిల్యూర్ గా మిగిలితే మాత్రం...

Written By: Gopi, Updated On : May 21, 2024 12:35 pm

If Bharateeyadu 2 is a flop

Follow us on

Bharateeyudu 2: కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2 సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. ఇక ఈ సినిమా జులై 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది అంటూ ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు శరవేగంగా జరిపించాలనే కార్యక్రమంలో శంకర్ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే భారతీయుడు 2 సినిమా సక్సెస్ సాధిస్తే అందరికీ మంచి పేరు అయితే వస్తుంది. కానీ ఒకవేళ కనక ఇది ఫెయిల్యూర్ గా మిగిలితే మాత్రం శంకర్ కి భారీగా బ్యాడ్ నేమ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక దాంతో ఆ తర్వాత వచ్చే గేమ్ చేంజర్ సినిమా మీద కూడా ఈ ఇంపాక్ట్ అయితే పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తానికైతే భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అయితే మాత్రం రామ్ చరణ్ కి ఎక్కువగా నష్టం జరిగే అవకాశాలైతే ఉన్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నిజానికి శంకర్ లాంటి డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే మాత్రం దానిమీద హైలీ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తూ ముందుకు సాగుతాడు. కాబట్టి ఈ సినిమా మాగ్జిమం ప్లాప్ అయితే అవదు. కానీ ఒకవేళ అయితే మాత్రం రామ్ చరణ్ కి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శంకర్ కమల్ హాసన్ ఇద్దరూ కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు…

ఇక ఇది రిలీజ్ అయితే గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టే అవకాశాలే ఉన్నాయి…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శంకర్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…