Homeఎంటర్టైన్మెంట్ఆ హీరోయిన్ రమణ మహర్షికి మనవరాలు !

ఆ హీరోయిన్ రమణ మహర్షికి మనవరాలు !

Aditya 369 Heroine Mohini

‘మోహిని’ నిన్నటి తరం హీరోయిన్. ముఖ్యంగా ‘ఆదిత్య 369’, ‘డిటెక్టివ్‌ నారద’ వంటి సినిమాల్లో ఆమె నటన అమోహం అన్నారు. తన హోమ్లీ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహిని తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆమె వివరంగా చెప్పుకొచ్చింది. మోహిని గురువు రమణ మహర్షికి వరసకు మనవరాలు అవుతుందట.

అయితే, ప్రస్తుతం ఆమె క్రైస్తవ మతాభిమాని. శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిని ఎందుకు క్రైస్తవ మతంలోకి మారారు ? అంటే.. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. చిన్న తనంలో నేను మడి ఆచారాలను కూడా పాటించాను. అయితే, నా జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి.

అప్పటికే, నాకు పెళ్లి కూడా అయిపోయింది. నేను ఆ సమస్యలకు పరిష్కారం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో క్రీస్తు నాకు మార్గం చూపించారు. అప్పటి నుండే నాకు క్రైస్తవ మతం పై నమ్మకం పెరిగింది. ప్రస్తుతం నేను ఒక చర్చి నిర్మాణంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నాను. ఇక రమణ మహర్షి, మా తాతగారికి కజిన్‌ బ్రదర్‌ అవుతారు. అలా రమణ మహర్షితో నాకు సన్నిహిత సంబంధం ఉంది.

ఇక నా అసలు పేరు చాలా మందికి తెలియదు. మా అమ్మానాన్న నాకు పెట్టిన పేరు ‘తంజావూరు మహాలక్ష్మి’. నా సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అంటే..
మాది శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం. నాన్నగారు మద్రాసు హార్స్‌రేస్‌ క్లబ్‌లో సెక్రటరీగా పని చేసేవారు. నేను నాట్యం కూడా నేర్చుకున్నాను. నా డ్యాన్స్‌ ఫొటోలను ప్రముఖ నిర్మాత పంజు అరుణాచలం చూసి నన్ను నటించమని అడిగారు. నేను ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించాను.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version