Chandini Chowdary: కొందరు హీరోయిన్ల మనస్తత్వం మరీ విడ్డూరంగా ఉంటుంది. సినిమా ఛాన్స్ లు తగ్గుతున్నాయని అర్ధమవ్వగానే.. ఇక అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శనకు రెడీ ఆయిపోతారు. డబ్బులు ఇచ్చి మరీ వెంటనే ఫోటో షూట్ లు చేయించుకుంటారు. అవసరం అయితే, టాప్ లెస్ లు, బికినీ లతో సోషల్ మీడియా పై విరుచుకుపడతారు. ఇప్పుడు అలాగే విరుచుకు పడింది తెలుగు హీరోయిన్ ‘చాందిని చౌదరి’.

నిజానికి చాందిని చౌదరి మొన్నటివరకూ ‘నేను ఎక్స్ పోజింగ్ చేయను, నేను మహా పతివ్రతా శిరోమణిని’ అని హొయలు పోయింది. కానీ.. చాందిని చౌదరి సినీ కెరీర్ పెద్దగా సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కలేదు. అందుకే చాందిని అవకాశాల కోసం పరిధి దాటింది. మొత్తానికి చాందిని చౌదరి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో చాందిని చౌదరి హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.
Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
పైగా కాలు పైకి ఎత్తి తొడలు రివీల్ అయ్యేలా చాందిని చౌదరి ఇచ్చిన హాట్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఈ ఎక్స్ పోజింగ్ తో చాందిని చౌదరికి ఛాన్స్ లు పెరుగుతాయా ? అయినా ఎక్స్ పోజింగ్ చూసి ఛాన్స్ లు ఇచ్చే స్థితిలో దర్శకనిర్మాతలు లేరు. మరి హీరోయిన్లకు ఈ విషయం ఎప్పుడు అర్ధమవుతుందో. అసలు చాందిని చౌదరి ఎక్స్ పోజింగ్ పై కంటే కూడా నటన పై దృష్టి పెడితే మంచిది.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటే.. చాందిని చౌదరికి సరిగ్గా ఎక్స్ ప్రెషన్స్ పలకవు. పోనీ డ్యాన్స్ అయినా వచ్చా అంటే.. అదీ రాదు. పైగా చాందిని చౌదరి డైలాగ్ డెలివరీ చెత్తగా ఉంటుంది. మరి అలాంటప్పుడు చాందిని చౌదరికు అవకాశాలు ఎందుకు ఇస్తారు ?. అయినా ఇలా హాట్ హాట్ ఫోజులతో నానా రచ్ఛ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఐటమ్ సాంగ్స్ వస్తాయి. హీరోయిన్ గా అవకాశాలు మాత్రం రావు.
ఏది ఏమైనా చాందిని చౌదరి మాత్రం హంగామా రేపుతూ పోతుంది. మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ లు కోసం చాందిని చౌదరి బాగానే కష్టపడుతుంది. మరి చాందిని చౌదరిని మెయిన్ హీరోయిన్ గా పరిగణలోకి తీసుకోవాలి అంటే.. అందం విషయంలోనే కాదు, నటన విషయంలోనూ ఆమె ఎదగాలి.
Also Read:UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో ‘రిషి సునక్’ ముందంజ.. ముందున్న సవాల్లేమిటీ?
Recommended Videos


