Ram Gopal Varma: ఆ హీరోయిన్ బికినీ ఫోటో పబ్లిక్ గా షేర్ చేసిన వర్మ… ఇక జనాల కామెంట్స్ చూడండి!

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వార్తలకెక్కుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ బికినీ ఫోటో షేర్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణా. ఈ నార్త్ బ్యూటీ వర్మ కాంపౌండ్ కి వచ్చాక పాపులారిటీ తెచ్చుకున్నారు. అంకితా మహారాణాగా ఉన్న ఆమెను వర్మ అప్సరా రాణిని చేశాడు. వర్మ ప్రమోషన్స్ తో సోషల్ […]

Written By: Shiva, Updated On : June 18, 2022 12:34 pm
Follow us on

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వార్తలకెక్కుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ బికినీ ఫోటో షేర్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణా. ఈ నార్త్ బ్యూటీ వర్మ కాంపౌండ్ కి వచ్చాక పాపులారిటీ తెచ్చుకున్నారు. అంకితా మహారాణాగా ఉన్న ఆమెను వర్మ అప్సరా రాణిని చేశాడు. వర్మ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెరిగింది. గత రెండేళ్లుగా అప్సరా రాణి వర్మ చిత్రాల్లో నటిస్తున్నారు. అదే సమయంలో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేస్తున్నారు.

Ram Gopal Varma, Apsara Rani

కాగా ‘4 లెటర్స్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర, తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న అప్సర రాణికి రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ మూవీలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సర రాణి నటించడం జరిగింది. డేంజరస్ ఇటీవల విడుదల కాగా అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ మూవీలో నైనా గంగూలీ మరో హీరోయిన్ గా చేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ప్రేమకథగా లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కొన్ని థియేటర్ యాజమాన్యాలు డేంజరస్ చిత్ర ప్రదర్శనకు నిరాకరించాయి.

Also Read: Deepika Padukone: పాడైన దీపికా మెంటల్ కండీషన్… అయోమయంలో రూ. 500 కోట్ల ప్రభాస్ మూవీ!

Ram Gopal Varma, Apsara Rani

అలాగే నట్టి కుమార్ దర్శకుడు వర్మ నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, డేంజరస్ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఆ సినిమా విడుదలైంది. ఇక వర్మ తరచుగా అప్సరా రాణితో ప్రైవేట్ పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా వర్మ అప్సరా రాణి బికినీ ఫోటో షేర్ చేశారు. ఇక ఆ ఫోటోకి ఓ అద్భుతమైన కామెంట్ జత చేశారు. నేను జీవితంలో చూసిన డేరింగ్ ఫోజు ఇదేనంటూ కామెంట్ పెట్టాడు. రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read:Telugu Indian Idol: చిరంజీవికే ఆటోగ్రాఫ్ ఇచ్చిన యువ సింగర్ ఎవరో తెలుసా!

Tags