Homeఎంటర్టైన్మెంట్Hero Nitin Becoming A Father: తండ్రి కాబోతున్న హీరో నితిన్

Hero Nitin Becoming A Father: తండ్రి కాబోతున్న హీరో నితిన్

Hero Nitin Becoming A Father: మన టాలీవుడ్ యంగ్ హీరోలలో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో నితిన్..జయం సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ హీరో తోలి సినిమాతోనే రికార్డులు తిరగరాసి స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చాడు..ఇక ఆ తర్వాత ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ తో కలిసి పని చేసి అగ్ర హీరోలలో ఒక్కరిగా మారాడు..మధ్యలో డజనుకు పైగా సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా నితిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..ఇష్క్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్రారంభించిన నితిన్, తనకంటూ ఒక్క స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చుకున్న హీరోలలో ఒక్కరిగా నిలిచాడు..సినీ కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే, ఎంతో కాలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన నితిన్, 2020 వ సంవత్సరం ఏప్రిల్ 15 వ తారీఖున షాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన బ్యాచలర్ జీవితానికి టాటా చెప్పేసిన సంగతి మన అందరికి తెలిసిందే..నిన్న గాక మొన్న పెళ్లి చేసుకున్నట్టు ఉన్న వీళ్లిద్దరు వైవాహిక జీవితం అప్పుడే రెండేళ్లు పూర్తి చేసుకుంది అంటే నమ్మశక్యం గా లేదు.

Hero Nitin Becoming A Father
Nithin, Shalini

ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా లో నితిన్ భార్య షాలిని పెట్టిన ఒక్క పోస్టు అభిమానులను కంఫ్యూషన్ లో పడేసింది..అదేమిటి అంటే నితిన్ మరియు షాలిని కి సంబంధించిన ఒక్క ప్రైవేట్ ఫోటో ని షేర్ చేస్తూ ‘సి యు సూన్ ‘ అని సోషల్ మీడియా లో ఒక్క పోస్ట్ పెట్టింది షాలిని..దీనికి అర్థం ఏమిటా అని తెలుసుకునే సందిగ్ధం లో పడ్డారు అభిమానులు..నితిన్ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నాడు..అతనిని కలవడానికి వెళ్తున్నప్పుడు పెట్టిన పోస్ట్? లేకపోతే తమ కుటుంబం లోకి ఒక్క కొత్త పర్సన్ వస్తున్నాడు అని అభిమానులకు చెప్పడానికి సంకేతం గా ఆ పోస్టు పెట్టిందా అంటూ అభిమానులు ఆరాతీస్తున్నారు..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే నితిన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అని తెలుస్తుంది..అది చెప్పడానికే షాలిని అలా పోస్ట్ చేసిండు అంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

Also Read: Ambassador: అంబాసిడర్‌ రీ ఎంట్రీ.. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌గా మార్కెట్‌లోకి!!

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..రంగదే మరియు మాస్ట్రో వంటి సినిమాల తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే..ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రాజశేఖర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..అంతే కాకుండా ఈ సినిమాకి నితిన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు..షూటింగ్ కార్యక్రమాలు శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా నితిన్ కెరీర్ ని మలుపు తిప్పే విధంగా ఉంటుంది అట..ఇది ఇలా ఉండగా నితిన్ ఇప్పుడు కమల్ హాసన్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం విక్రమ్ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..జూన్ 3 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నితిన్ కి ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

Hero Nitin Becoming A Father
Macherla Niyojakavargam

Also Read: F4 Movie Latest Update: F4 లో హీరోలు వెంకీ-వరుణ్ కాదా..!ఆ ఇద్దరి హీరోల కోసం అనిల్ రావిపూడి ప్రయత్నాలు??

Recomended Videos
ప్రెస్ మీట్ కి మేకప్ అవసరమంటావా రోజా || Minister Roja Using Security as a MakeUp Man || Ok Telugu
జగన్ ఇలాకాలో ఎమ్మార్వో రచ్చ || MRO Misbehave With Women || Pulivendula || Ok Telugu
దివ్యవాణి మాటలకు ఎమోషనల్ అయిన బాబు || Divya Vani Slams Chandrababu || Ok Telugu

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version