Hero Nani Assets: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు వాళ్లు చేసే సినిమాలతో విపరీతమైన డబ్బులను సంపాదిస్తారు అంటు చాలామంది వాళ్ల మీద కామెంట్స్ చేస్తుంటారు. నిజానికి వాళ్లు చేసే సినిమాల ద్వారా డబ్బులను తక్కువగా సంపాదిస్తున్నప్పటికి వాటిని ఇతర బిజినెస్ ల మీద పెట్టుబడులుగా పెట్టి వాటి మీద ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు…ఇక నాని లాంటి హీరో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆ తర్వాత అష్ట చమ్మ సినిమాతో హీరోగా మారి వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. పాన్ ఇండియా స్టార్ గా కూడా మారుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాని ఇప్పటివరకు తను చేసిన సినిమాలతో కలిపి భారీ ఆస్తులను కూడా బెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే నాని దగ్గర దాదాపు 1000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. సినిమాల ద్వారా అతను సంపాదించింది తక్కువే అయినప్పటికి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఎక్కువ బిజినెస్ లను చేస్తూ డబ్బులు ఎక్కువగా అర్జిస్తున్నట్టుగా తెలుస్తుంది… నాని లాంటి ఒక మీడియం రేంజ్ హీరో హీరో ఆ రేంజ్ లో ఆస్తులను పాదించడం ఏంటి అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి డబ్బులు రావడం మొదలుపెడితే వస్తూనే ఉంటాయి అని చెప్పడానికి చాలామందిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక బిజినెస్ ల రూపంలో కూడా వాళ్ళు ఎక్కువ మొత్తంలో లాభాలనునర్జిస్తుంటారు…
ప్రస్తుతం నాని ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే టైర్ వన్ హీరోగా మారిపోతాడు. ఇప్పటికే పాన్ ఇండియాలో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా గొప్ప విజయం గా మారుతుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక నాని ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన బ్యానర్లో చిన్న సినిమాలను నిర్మిస్తూ పెద్ద సక్సెస్ లను సాధిస్తూ ఎక్కువ డబ్బులను పోగేసినట్టుగా తెలుస్తోంది…