రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

హాట్ బ్యూటీ ‘హెబ్బా పటేల్‘ చిన్న సినిమాలతోనే పెద్ద హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నా ఎంతో కాలం ఆ స్టార్ డమ్ నిలుపుకోలేకపోయింది. అదృష్టం కలిసి వచ్చి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసినా, పెద్దగా కెరీర్ ను బిల్డ్ చేసుకోలేకపోయింది. ప్రసుతం ఏ క్యారెక్టర్ దొరికితే అది చేస్తోంది. కాగా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో కూడా అమ్మడు నటించబోతుంది. Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ? ఆహా […]

Written By: admin, Updated On : August 10, 2020 4:50 pm
Follow us on

హాట్ బ్యూటీ ‘హెబ్బా పటేల్‘ చిన్న సినిమాలతోనే పెద్ద హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నా ఎంతో కాలం ఆ స్టార్ డమ్ నిలుపుకోలేకపోయింది. అదృష్టం కలిసి వచ్చి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసినా, పెద్దగా కెరీర్ ను బిల్డ్ చేసుకోలేకపోయింది. ప్రసుతం ఏ క్యారెక్టర్ దొరికితే అది చేస్తోంది. కాగా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో కూడా అమ్మడు నటించబోతుంది.

Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో భాగంగా అల్లు అరవింద్, విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగులతో ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశాడు. అయితే, వేణు ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకత్వం వహించట్లేదు. కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూసుకుంటున్నాడు. కాగా వేణు రాసిన ఈ స్క్రిప్ట్ మెయిన్ క్యారెక్టర్ లో ‘హెబ్బా పటేల్’ను తీసుకోబోతున్నారు.

హై లెవల్ లైఫ్ స్టయిల్ కు అలవాటు పడిన ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తన ఆర్థిక అవసరాల కోసం వ్యభిచార కూపంలో ఇరుక్కుని.. అనేక చీకటి రాత్రులు చెప్పుకోలేని ఇబ్బందులు పడి తిరిగి ఆ వ్యభిచార ఉచ్చులో నుండి ఎలా బయట పడిందనేదే మెయిన్ కాన్సెప్ట్. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ లో సెమీ న్యూడ్ సీన్స్ కూడా ఉన్నాయట. అయినా, హెబ్బా చేయడానికి ఒప్పుకుంది. రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కు కూడా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చిందట ఈ బ్యూటీ.

Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

ఇక భవిష్యత్తు మొత్తం డిజిటల్ మీడియాదే.. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. అందుకే హెబ్బా లాంటి ఖాళీ ఫిగర్లు అందరూ డిజిటల్ యాప్స్ పై పడుతున్నారు. షోలు సినిమాలు అని తేడా లేకుండా తమకున్న ఆ కొద్దీ టాలెంట్ ను జనం పైకి వదలడానికి సర్వత్రా సిద్ధం అవుతున్నారు.