spot_img
Homeఎంటర్టైన్మెంట్Khiladi: హిట్ కొట్టకుండానే కోటి 15 లక్షల ఖరీదైన గిఫ్ట్ పట్టేశాడు...

Khiladi: హిట్ కొట్టకుండానే కోటి 15 లక్షల ఖరీదైన గిఫ్ట్ పట్టేశాడు !

Khiladi: దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడీ’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ ఖిలాడీ మూవీని దర్శకుడు రమేష్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని ఈ సినిమా నిర్మాత నిర్మాత కోనేరు సత్యనారాయణ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే, సినిమా రిలీజ్‌ కు ముందే తమ దర్శకుడు రమేష్ వర్మకు కోనేరు సత్యనారాయణ ఖరీదైన రేంజ్‌ రోవర్ కారును గిఫ్టుగా ఇచ్చారు.

Khiladi
Khiladi

ముందు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ను ఇవ్వడానికి కూడా ఆలోచించే నిర్మాతలు ఉన్న ఈ కాలంలో సినిమా హిట్ కాకముందే.. గొప్పగా సినిమాను తీశాడు అని డైరెక్టర్ కి ఇలా ముందే ఖరీదైన రేంజ్‌ రోవర్ కారును గిఫ్టుగా ఇవ్వడం గొప్ప విషయమే. పైగా ఈ కారు ధర విలువ దాదాపు రూ.కోటి 15 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.

Khiladi
Khiladi

కాగా ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్‌ కు రెడీగా ఉన్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడని, పైగా తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కథ ఎక్కువగా ముసలి రవితేజ పాత్ర చుట్టే తిరుగుతుందట.

కాగా రవితేజ ముసలాడు అయినప్పటికీ ఒక పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడని, అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది అని తెలుస్తోంది. మరి ఈ ముసలాడి కథకు ఎలాంటి ముగింపు ఇచ్చారు అనేది చూడాలి. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
Oktelugu Epaper
Exit mobile version