https://oktelugu.com/

ఆర్.ఆర్.ఆర్ లో ఆ ఇద్దరు ఉంటారా?

రాజమౌళి తీర్చిదిద్దుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ గురించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందరూ మంచి పేరున్న నటులే నటిస్తున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లా కాకుండా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నట్లు ఇటివలే రాజమౌళి విలేకరుల సమావేశంలో  ప్రకటించాడు. Also Read: ఓటీటీకి పోటీగా వస్తున్న ఏటీటీలు..! అలానే బాలీవుడ్ నుంచి ఆలియా భట్ హాలీవుడ్ నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ లను […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 06:41 PM IST
    Follow us on

    రాజమౌళి తీర్చిదిద్దుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ గురించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందరూ మంచి పేరున్న నటులే నటిస్తున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లా కాకుండా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నట్లు ఇటివలే రాజమౌళి విలేకరుల సమావేశంలో  ప్రకటించాడు.

    Also Read: ఓటీటీకి పోటీగా వస్తున్న ఏటీటీలు..!

    అలానే బాలీవుడ్ నుంచి ఆలియా భట్ హాలీవుడ్ నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ఇక వీరు కాకుండా మరికొంత మంది బాలీవుడ్ యాక్టర్స్ ను ఆర్ఆర్ఆర్ లో తీసుకోనున్నారు. రాజమౌళి ప్రస్తుతం వారి పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Also Read: వెంకీ కంటే కోటి ఎక్కువ అడుగుతున్నాడు !

    బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ , వరుణ్ ధావన్ లు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారిద్దరూ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. రాజమౌళి వారిని సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ వార్త నిజామా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్