Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : ఈ ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాడా..?

Pawan Kalyan : ఈ ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాడా..?

Pawan Kalyan : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్… అటు సినిమాలు, ఇటు రాజకీయాలు, రెండు చేస్తూ ముందుకు కదులుతున్నాడు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లోకి బిజీ అయిపోయారు.

ఇక ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ సినిమాల్లోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కనక ఎక్కువ సీట్లను గెలిచినట్టయితే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం పొలిటిషన్ గా కొనసాగాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు అన్నింటిని చేసేసి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో స్క్రీన్ మీద కనిపించడేమే అనే డౌట్లను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిస్తే మంచిదే సినిమాల్లో కనిపించకపోయిన, పాలిటిక్స్ లో ప్రజలకి సేవ చేస్తూ కనిపిస్తాడు కాబట్టి ఆయన ఎక్కువ సీట్లు గెలవాలని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక దాంతో పాటుగా వీలైనప్పుడు కొన్ని సినిమాలు కూడా చేసే విధంగా తన కెరీయర్ ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని వదిలి ఫుల్ టైం పొలిటిషన్ గా కొనసాగుతాడా, లేదంటే ఇప్పుడు చేస్తున్న మాదిరిగానే అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ రెండింటిని ఏకకాలం లో కొనసాగిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే సినిమా మేధావులు గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ చెప్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి మంచి సీట్లు వస్తే మాత్రం ఇక తను సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నట్టుగా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version