Homeఎంటర్టైన్మెంట్Uorfi Javed: బరితెగించి బూతు దుస్తులు ధరించిన హీరోయిన్.. పరువు పోయిందిగా..

Uorfi Javed: బరితెగించి బూతు దుస్తులు ధరించిన హీరోయిన్.. పరువు పోయిందిగా..

Uorfi Javed: ఈమధ్య కాలంలో హీరోయిన్లు దుస్తుల విషయం లో హద్దులు దాటేస్తున్నారు. సమాజం లో తిరుగుతున్నాము , ఇలాంటి దుస్తులు వేసుకుంటే పరువు పోతుంది అనేది కూడా పట్టించుకోవడం లేదు , ఎదో ఒక విధంగా జనాల్లో హాట్ టాపిక్ గా మారాలని బరితెగించేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే , శివాజీ చేసిన కామెంట్స్ గుర్తుకు వస్తుంటాయి. ఆయన లాగా ఎంతో మంది సామాన్యులు ఇలాంటి వాళ్ళని చూసి ఫ్రస్ట్రేషన్ కి గురై అప్పుడప్పుడు ఇలా నోరు జారుతుంటారు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఉర్ఫీ జావీద్ వేసుకున్న దుస్తులు చూస్తే , శివాజీ వంటి వారు అడ్రస్ కనుక్కొని మరీ ఆమె ఇంటికి వెళ్లి కొడుతారేమో. స్త్రీ సమాజం సిగ్గు పడే స్థాయి దుస్తులను ధరించింది ఆమె. వాటిని వర్ణించలేకపోతున్నాం , మీరే ఈ క్రింది వీడియో లో చూడండి.

ఇలాంటి హీరోయిన్లు హద్దులు దాటి , పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారు. తిరిగి ప్రశ్నిస్తే స్త్రీలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి మీరెవరు అంటూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఫ్యాషన్ అయిపోయింది. కనీసం ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా?, సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని చూసి కుర్రాళ్ళు ఏమి నేర్చుకోవాలి?. వీళ్ళు చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు అని వీళ్ళని చూసి మరికొంతమంది హీరోయిన్లు తయారు అవుతారు. ఇక ఈ ఉర్ఫీ జావీద్ విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ లో కమర్షియల్ యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. ఈ సీజన్ ద్వారా ఆమెకు వచ్చిన ఫేమ్ తో ఒక సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఈమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో , రియాలిటీ షోస్ లో కనిపిస్తూ వచ్చింది. కేవలం సినిమాల్లో అవకాశాల కోసమే , ఆమె ఇలాంటి దుస్తులు ధరించి ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. నిర్మాతలకు తాను ఏ స్థాయిలో అయినా అందాల ప్రదర్శనకు సిద్దమే అని చెప్పడానికి ఆమె ఈ రేంజ్ లో బరితెగించింది. కచ్చితంగా ఇలాంటి వారిపై సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ప్రభావం యువత మీద పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుందో అర్థం కావడం లేదు. ఇలాగే వదిలేస్తే ఇలాంటోళ్ళు రేపటి రోజున ఎంతకైనా తెగిస్తారు.

 

View this post on Instagram

 

A post shared by Mobile Multiplex (@mobile_multiplex)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular